Home » భగవదను గ్రహం – కథ

భగవదను గ్రహం – కథ

by Haseena SK
0 comment
27

మాధవయ్య అనే చిన్న వ్యాపారి చనిపోతూ తన వ్యాపారాన్ని పెద్ద కొడుకైన భద్రయ్యకు అప్పా జెప్పాడు. భద్రయ్యకు దరిద్రమంటే తగ్గని భయం అతను అందుకే పెళ్ళి చేసుకోలేదు. కడుపునిండా  తినేవాడు కూడా కాడు. అతని తమ్ముడు గోపయ్యకు సుఖంగా బతకాలని ఉండేది.  కాని అన్న పెతైనం కాపటం చేత కిక్కున మనకుండా ఉండేవాడు.

తాను ఎంత జాగ్రత్తగా ఉన్నా తన సంపద పెరగకపోవడమూ  తన ఊళ్ళునే ఉన్న విమ్ణవర్మ అనే వ్యాపారి దాన ర్మాలతో విలసాలతో ఎంత ఖర్చు చేస్తున అతడి సంపద పెరుగుతూండటమూ చూసి, భద్రయ్య  విష్ణువర్మను కారణం అడిగాడు. అంతా భగవదనుగ్రహం!” అన్నాడు  విమ్ణవర్మ.

ఆ మాటవిని భద్రయ్య తన ఇంట్లో దేవుడికి పూజచేసి ఐదుపైనాలు స్థానంలో పదిపైనాలు ఉన్నవి. ಆ మార్పాడు పదిపైనాలు పెడ్డితే అది ఐరవై పైనాలయింది. భగవంతుడు తనను ఎలా అనుగ్రహిస్తున్నాడో తమ్ముడికి ప్రత్యక్షంగా చూపాడు,భద్రయ్య తమ్ముడు నవ్వుకున్నాడు. చిన్న చిన్న మొత్తలు రెట్టింపు కావటం చూసి, ఒకనాడు భద్రయ్య  తన దగ్గర ఉన్న డబ్బంతా దేవుడి ముందు పెట్టాడు. మార్నుడు చూస్తే దేవుడి ముందు డబ్బూ లేదు, తమ్ముడు గోపయ్యా లేడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Exit mobile version