Home » మాల్వి మల్హోత్రా malvi malhotra: టాలీవుడ్ అందాల బ్యూటీ

మాల్వి మల్హోత్రా malvi malhotra: టాలీవుడ్ అందాల బ్యూటీ

by Vishnu Veera
0 comments

ప్రస్తుతం ‘తిరగబడరా స్వామి’ సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశిస్తున్నా నార్త్ బ్యూటి మాల్వి మల్హోత్రా (malvi malhotra). హిమాచల్ ప్రదేశ్ లోని మండి ప్రాంతం పంజాబీ కుటుంబంలో 1997 – మే -22 న జన్మించారు.

MALYA11

చండీగఢ్ లో గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన తరువాత మాల్వి మల్హోత్రా (malvi malhotra) ముంబై యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ పూర్తిచేసింది.

MALYA6

మాల్వి మల్హోత్రాకు మోడలింగ్ మరియు నటించడం అంటే చాల ఇష్టంగా ఉండేది. మాల్వి మల్హోత్రా (malvi malhotra) 2017లో హిందీ టీవీ సీరియల్ ‘ఉడాన్’ (Udann) తో తన నటనా జీవితాన్ని మొదలుబెటింది.

MALYA3

ఆ తరువాత 2018లో హోటల్ మిలన్ (Hotel Milan) అనే కామెడీ -డ్రామా చిత్రంతో సిల్వర్ స్రీన్ లోకి అడుగుబెటింది.

MALYA5

మాల్వి మల్హోత్రా (malvi malhotra) హిందీ లోను పంజాబీలో సినిమాలు చేస్తూ తెలుగు తెలుగు ఇండస్ట్రీ కి అగుబెటింది.

మాల్వి మల్హోత్రా ఫొటోగ్రఫీ :

MALY17
MALY8
MALYA2
MALYA15

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి.

You may also like

Leave a Comment