Home » మాళవిక మనోజ్(Malavika Manoj)  : అందాల చక్కటి భామ

మాళవిక మనోజ్(Malavika Manoj)  : అందాల చక్కటి భామ

by Vishnu Veera
0 comment

మాళవిక మనోజ్ (Malavika Manoj) అతి చిన్న వయసు లోనే చలన చిత్ర నటిగా నృత్యకారిణి మరియు మోడల్ ప్రసిద్ధి చెందింది. మాళవిక మనోజ్ జులై – 06 – 2005 కేరళలో ఒక్క మధ్య తరగతి కుటుంబంలో పుట్టినది.

తరువాత సౌదీ అరేబియాలోని జెడ్డాలో మలయాళీ కుటుంబంలో పెరిగింది. మాళవిక మనోజ్ జెద్దాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్‌లో పాఠశాల విద్యను కొనసాగిస్తూ శాస్త్రీయ నృత్యకారిణి కళాత్మక నైపుణ్యాని కూడా నేర్చుకుంది.

2022లో ‘ప్రకాశం పరక్కట్టే’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మాళవిక మనోజ్ (Malavika Manoj) మలయాళం మరియు తమిళ సినిమాలలో బాగాపేరు తెచ్చుకుంది. 2023 లో ‘జో’ (Joe) సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం
‘ఓ భామా అయ్యో రామా ‘ Oh Bhama Ayyo Rama సినిమాలో నటిస్తుంది.

మాళవిక మనోజ్ ఫోటోలు

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment