Song Credits:
సాంగ్ : లాగరే సౌండ్ సాలా (Lagare Sound Saala)
సంగీత దర్శకుడు: మదీన్ Sk (Madeen Sk)
సాహిత్యం: బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman)
గాయని: మమతా రమేష్ (Mamatha Ramesh)
నటి: నాగ దుర్గ (Naga Durga)
Lagare Sound Saala lyrics in Telugu:
హే కట్టు బొట్టులు బొట్టులు బెట్టులు ఎన్నాళ్లే ఓ పిల్లలో
పక్కన పెట్టవే నీలోన సిగ్గులు స్టెప్ వేయవే మందిలో
అల్లేమంటారు ఇల్లేమంటారు ఎందుకే ఓ పిల్లలో
సిగ్గులు పక్కన పెట్టి నువ్వు ఆడవే ఎవ్వలేమంటారులో
కొంగుచుట్టూ సింగు సెక్కు
దుమ్ము లేవలే దుంకితే ఈ మబ్బులో
లాగారే లాగారే
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
చీరకట్టు కమ్మ గుండాలనే సూసే కళ్ళకి కడుపు నిండాలనే
చీరకట్టు కమ్మ గుండాలనే సూసే కళ్ళకి కడుపు నిండాలనే
మాట తీరు ముద్దు గుండాలనే మాట్లాడితే ముద్దు రావాలనే
మాట తీరు ముద్దు గుండాలనే మాట్లాడితే ముద్దు రావాలనే
కన్న గుండె బాధ వడవనంత వరకు తప్పేమి లేదే ఓ బిడ్డ
అన్న గుండె బాధ వడవనంత వరకు తప్పేమి లేదే ఓ బిడ్డ
కానీ.. నిన్ను నీలో దాచేస్తే క్షణం తప్పయిపోతది బిడ్డో
కొంగుచుట్టూ సింగు సెక్కు
దుమ్ము లేవలే దుంకితే ఈ మబ్బులో
లాగారే లాగారే
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
సక్కదనం నీలో నిండాలనే చేతులెత్తి నిన్ను మొక్కాలనే
సక్కదనం నీలో నిండాలనే చేతులెత్తి నిన్ను మొక్కాలనే
నీదానం నిండు గుండాలనే నీ గుణం లోకం మెచ్చాలనే
నీదానం నిండు గుండాలనే నీ గుణం లోకం మెచ్చాలనే
కట్టుకున్నోనికి తలపు లేనంత వరకు తప్పు లేదే బిడ్డ
మెట్టి నింట మాట రానంత వరకు తప్పు లేదు ఓ బిడ్డ
కానీ.. నిన్ను నీలో దాచేస్తే క్షణం తప్పయిపోతది బిడ్డో
కొంగుచుట్టూ సింగు సెక్కు
దుమ్ము లేవలే దుంకితే ఈ మబ్బులో
లాగారే లాగారే
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
మందిరం ఆడజన్మ మందారం నీ బతుకమ్మ
మందిరం ఆడజన్మ మందారం నీ బతుకమ్మ
వాడలోపే ఆడాలమ్మ ఆడుతూనే పాడాలమ్మ
వాడలోపే ఆడాలమ్మ ఆడుతూనే పాడాలమ్మ
గురుతులన్నీ గుండె నింపుకోవమ్మ అందాల ఓ ముద్దుగుమ్మ
సిగ్గులన్నీ నువ్వు పక్కనెట్టమ్మ మళ్ళ రాదు ఈ జన్మ
సెల్వి.. మాకు నచ్చినట్టుంటూ నీకు నచ్చినట్టుండవమ్మో
కొంగుచుట్టూ సింగు సెక్కు
దుమ్ము లేవలే దుంకితే ఈ మబ్బులో
లాగారే లాగారే
తోడ లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
లాగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా
See Also plz click on this: Raju bindhela nillu lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

