Home » జయ జనార్ధన కృష్ణ – జయ జనార్ధన కృష్ణ

జయ జనార్ధన కృష్ణ – జయ జనార్ధన కృష్ణ

by Shalini D
0 comments
jaya janardhana krishna

జయ జనార్ధన కృష్ణ రాధికా పతే
జన విమోచన కృష్ణ జన్మ మోచన
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే
జన విమోచన కృష్ణ జన్మ మోచన

గరుడ వాహన కృష్ణ గోపికా పతే
నయన మోహన కృష్ణ నీరజాక్షిణా
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే
జన విమోచన కృష్ణ జన్మ మోచన

సుజన బాంధవా కృష్ణ సుందరా కృతే
మదన కోయల కృష్ణ మాధవా హరి
వసుమతి పతి కృష్ణ వాసవానుజా
వరగుణాకరా కృష్ణ వైష్ణవా కృతే

సురుచినాననా కృష్ణ శౌర్యవారిదే
మురహరా విభో కృష్ణ ముక్తిదాయకా
విమల పాలకా కృష్ణ వల్లభా పతే
కమల లోచన కృష్ణ కామ్యదాయకా

జయ జనార్ధన కృష్ణ రాధికా పతే
జన విమోచన కృష్ణ జన్మ మోచన

విమలగాత్రణి కృష్ణ భక్తవత్సలా
చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం
కూవలైక్షిణ కృష్ణ కోమలా కృతే
తత్వదాంభుజం కృష్ణ శరణమాశ్రయే

భువన నాయకా కృష్ణ పావనా కృతే
గుణగణోజ్వలా కృష్ణ నళినలోచన
ప్రణయవారిదే కృష్ణ గుణగణాకర
దామసోదర కృష్ణ దీన వత్సలా

జయ జనార్ధన కృష్ణ రాధికా పతే
జన విమోచన కృష్ణ జన్మ మోచన

కామసుందరా కృష్ణ పాహీసర్వదా
నరకనాశనా కృష్ణ నరసహయకా
దేవకీ సుత కృష్ణ కారుణ్యారీబుదే
కంసనాశనా కృష్ణ ద్వారకాక్షితే

పావనాత్మకా కృష్ణ దేహి మంగళం
తవపదాంబుజం కృష్ణ శ్యామ కోమలం
భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా
పాలిసేనను కృష్ణ శ్రీ హరి నమో

జయ జనార్ధన కృష్ణ రాధికా పతే
జన విమోచన కృష్ణ జన్మ మోచన

భక్తదాసనా కృష్ణ హరసునీ సదా
కాదు నింతెనా కృష్ణ సలహాయా విభో
గరుడ వాహనా కృష్ణ గోపికా పతే
నయన మోహన కృష్ణ నీరజాక్షణా

జయ జనార్ధన కృష్ణ రాధికా పతే
జన విమోచన కృష్ణ జన్మ మోచన
గరుడ వాహనా కృష్ణ గోపికా పతే
నయన మోహన కృష్ణ నీరజాక్షిణా

జయ జనార్ధన కృష్ణ రాధికా పతే
జన విమోచన కృష్ణ జన్మ మోచన
జయ జనార్ధన కృష్ణ రాధికా పతే
జన విమోచన కృష్ణ జన్మ మోచన

మరిన్ని భక్తి పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.