కళ్ళకు కాటుక పెట్టికాళ్లకు పారాణి పూసిముద్దుగా ముస్తాబు అయ్యిమురుసుకుంటా కూర్చున్నావమ్మా తెలియాని ప్రేమను చూసితెల్లవార్లూ నిన్నే తలచినాలో నన్ను పిచోడ్ని చేసినవ్వుకుంట ఎట్లుంటావమ్మా ఎందుకే మనస్సు లేని రాయివైనావుపిలిచినా పలకవేందే ఏమి పాపముజీవిత ఖైదీనే చేసి పోయినావుతామర పువ్వులాగా రాలి పొయ్యినావు …
latest in fashion
-
-
ఆపిల్ సంస్థ ఇప్పటి వరకు ఐఫోన్ 15 సిరీస్ వరకు వినియోగదారులకు అందుబాటు లోకి తెచ్చింది. అయితే తాజాగా ఈ ఏడాది కూడా ఆపిల్ సంస్థ iPhone 16 విడుదలకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఈ ఆపిల్ iPhone 16 సిరీస్ …
-
ఉపవాసం సమయంలో కొన్ని డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ముఖ్యంగా, కాఫీ, టీ, మరియు సాఫ్ట్ డ్రింక్స్ వంటి పానీయాలు తీసుకోవడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఉపవాసం సమయంలో తాగవలసిన మంచి పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ …
-
రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఆహారాలు తీసుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఆహారాలు శరీరంలో రక్తం శుభ్రంగా ఉండటానికి, రక్తప్రవాహాన్ని మెరుగుపరచడానికి మరియు అనేక వ్యాధుల నివారణకు సహాయపడతాయి. రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలు మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. …
-
శృతి మరాఠే, ప్రముఖ మరాఠీ నటి, హిందీ, తమిళ, మరియు మరాఠీ చిత్రాలలో నటించిన అనుభవం కలిగిన వ్యక్తి. ఆమె ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి “దేవర” చిత్రంలో నటిస్తున్నది, ఇందులో ఆమె ఎన్టీఆర్ భార్యగా కనిపించబోతున్నట్లు సమాచారం ఉంది. శృతి …
-
యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే కూరగాయలు కొన్ని ప్రత్యేకమైనవి. ఇవి ప్యూరిన్లలో అధికంగా ఉంటాయి, ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్‌ను పెంచుతాయి. ఈ కూరగాయలు పొరపాటున కూడా తినొద్దు. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి, ప్యూరిన్ రిచ్ ఆహారాలను తగ్గించడం మరియు …
healthy living
Featured Videos In This Week
శబరిమల అయ్యప్ప దీక్ష అనేది భక్తుల కోసం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ యాత్రలో పాల్గొనాలంటే, భక్తులు కొన్ని నియమాలను మరియు నిబంధనలను పాటించాలి. ఈ నియమాలు భక్తులను ఆధ్యాత్మికంగా శుద్ధి చేస్తాయి మరియు …
స్ట్రాబెర్రీ గువా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఈ పండులో ఉన్న పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అనేక విధాలుగా లాభం చేకూరుస్తాయి. మొత్తంగా, స్ట్రాబెర్రీ గువా ఒక సూపర్ …
Latest Posts
-
వర్షాకాలంలో దుస్తులు ఆరబెట్టడం చాలా పెద్ద టాస్క్. ఈ కాలంలో దుస్తులను ఎంత బాగా పిండి వాటిని ఆరబెట్టినా అవి తొందరగా డ్రై అవ్వవు. వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి పాటించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు …
-
ఏనుగు పేడ నుంచి తయారు చేసే కాఫీ అనగానే ఆశ్చర్యపోతున్నారా. అవును అండి థాయిలాండ్ లో ఏనుగు మలం నుంచి కాఫీ నీ తయారు చేస్తారు. దీనినే బ్లాక్ ఐవరీ కాఫీ అని పిలుస్తారు. …
-
ఆహారంలో సువాసన, రుచిని పెంచడానికి యాలకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతోపాటు టీ, పలు పానీయాలల్లో కూడా వినియోగిస్తారు. యాలకుల్లో ఎన్నో ఔషధాలు గుణాలున్నాయి. అయితే ఈజీగా బరువు తగ్గాలంటే యలకులను ఇలా తీసుకొండి… ఇలాంటి …
-
సినిమా
మన్నారా చోప్రా (mannara chopra) “తిరగబడర సామీ” ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది…
by Rahila SKby Rahila SKతెలుగు చిత్రం అయిన మన్నారా చోప్రా, రాజ్ తరుణ్ నటించిన “తిరగబడర సామీ” చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది మన్నారా చోప్రా. రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాల్వి మల్హోత్రా కథానాయిక. ఎ.ఎస్.రవికుమార్ …
-
రాత్రి పూట తలకు నూనె రాసి నిద్రపోతున్నారా? మొటిమలు వచ్చేస్తాయి జాగ్రత్త. జుట్టుకు నూనె వల్ల నెత్తిమీద రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ఆయిల్ వల్ల ఎన్నో లాభాలు …
-
హర హర మహాదేవా…..ఆ …..ఆ …ఆ రం రం ఈశ్వరంహం పరమేశ్వరంయం యం కింకరంగం గంగాధరంభం భం భైరవంఓం ఓం కరవంలం మూలాధారంశంభో శంకరంవందే హం శివంవందే హం భయంవందే శ్రీకారంవందే సుందరందేవా సురుగురుంపాహి …
-
చాలామంది ఒక స్పూన్ తేనె తింటూ ఉంటారు. కొంతమంది గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగుతూ ఉంటారు. తేనెను పచ్చిగా తినడం మంచిదా లేక ఏదైనా పానీయంలో కలుపుకొని తాగడం మంచిదా? ఈ తేనెను తినడం …
-
నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివేఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే కొంటే చూపులవాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలా రాఓ పిలగా సాలించు నీమాట రా నా ఊహలరాణి నువ్వే నా …
-
లిరిక్స్
తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ (Thangedu Puvvullo Theliyadhe Janu) – జానపద పాట
by Vishnu Veeraby Vishnu Veeraతంగేడుపువ్వుల్లో తెలియదే జానూతొలి చూపుల్లో నీకు నేనేమైతానుతంగేడుపువ్వుల్లో తెలియదే జానూతొలి చూపుల్లో నీకు నేనేమైతాను నువ్వంటే బమాలయే గుండెల్లో గుబులాయేపెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చటాయే తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడతొలి చూపుల్లో నాకు బావవైతావుతంగేడుపువ్వుల్లో తెలియద …
-
లిరిక్స్
సయ్యారే సయ్యారే సారంగ (SAYYARE SAYYARE SARANGA) సాంగ్ లిరిక్స్ – జానపద పాట
by Vinod Gby Vinod Gఏ…ఏలో ఏలో ఎన్నెల్లోపచ్చని పందిళ్లు కురిసేనల్లోఏలో ఏలో ఎన్నెల్లోఏలుబట్టేవాడు ఎక్కడున్నాడో అరే ఎప్పుడొస్తాడే అమ్మ ఎండికొండలాంటివాడుఏమి డేస్తాడే అమ్మ ఏలు పట్టే పోరగాడుఅరే ఎప్పుడొస్తాడే అమ్మ ఎండికొండలాంటివాడుఅహే ఏమి డేస్తాడే అమ్మ ఏలు పట్టే …