banner

latest in fashion

  • పొద్దు వాలుతుందిపాణమే నీ మీదరాములో నా రాములయాదికున్నాద ఎనకటిమన ప్రేమరాములో నా రాముల పొద్దు వాలుతుందిపాణమే నీ మీదరాములో నా రాములయాదికున్నాద ఎనకటిమన ప్రేమరాములో నా రాముల చక్కని చందుర మా రాములఅందాల జాబిలమ్మబంధాన్ని మరవకమ్మదరికి అందవే పులకొమ్మ పొద్దు వాలుతుందిఅరెరే …

  • హే సనా నానా నా నాహే తనా నానా నా నా – 2 ఎ బుల్లే నా తింగరి బుల్లేమల్లే నా బంగారుమల్లేదిల్లే గుల్ గోలైందే నీవల్లేఎ బుల్లే నా తింగరి బుల్లేమల్లే నా బంగారుమల్లేలే లే నా లేత …

  • తెల్లారు పొద్దుల్లోపల్లేరు పువ్వల్లెగోదారి అంచుల్లోగన్నేరు పువ్వల్లె గుంతంగా ఉండదే కొండమల్లికోసుకోమంటుంది గిల్లి గిల్లిఅందంగా ఉన్నది అడమల్లిఅల్లుకోమంటుంది మళ్ళి మళ్ళి తెల్లారు పొద్దుల్లోపల్లేరు పువ్వల్లెగోదారి అంచుల్లోగన్నేరు పువ్వల్లె పల్లక జెమ్మడిపళ్ళ రంగో పిల్లపట్టబోతే గుచ్చుకుంటే ఎలా చెప్పకుండా చెయ్యి వేస్తే పిల్లగాగుచ్చుకోదా మరి …

  • ప్రాణమా ప్రాణమా…అరే సంద్రంలాగా పొంగావే ఈరోజునసిరి వర్షం లాగా కురిసావే ఎద చాటునచూపులతో ఏం చెప్పావే అంతగాఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీవింటున్నానే మెల్లగా ఈ చోటచిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీఆగేలాగ లేదిక నీ …

  • ఓ సాథియా సాథియానిన్ను చూడగా దిల్ దియాఓ సాథియా సాథియానా నిద్దరే చల్ గయా నీ పేరులో తీపిని తీసానా పెదవులకతికించేసాప్రతి మాట తీపవ్వాలని ఆశనీ ఊహలు రెక్కలు చేసానా మనసుకు తొడిగించేసాతొలి ప్రేమాకాశం లో ఎగిరేశా ఎన్నో ఎన్నో చెప్పాలనికన్నానులే …

  • లింగదొండ, లేదా శివలింగి కాయ (Diplocyclos palmatus) , అనేది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే ఔషధ మొక్క. ఈ మొక్క యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి. ఉపయోగించే విధానం ఈ విధంగా, లింగదొండ అనేది ఆరోగ్యానికి అనేక …

banner
banner
banner

Latest Posts

  • శ్యామలరావు, విమల దంపతులకు పెళ్లయి చాలా ఏళ్లయింది. విమల చిన్న చిన్న కారణాలతోటే భర్తతో అనేక సార్లు గొడవకు దిగేది. ఆమె దురుసుతనానికి ఆమె గొడవలను మౌనంగా భరించసాగేడు. ఒక రోజు వాళ్ల పెళ్లిరోజు …

  • కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ వ్యాపారం చేయడం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలు అమ్మే సూరయ్య . నువ్వు అలా అంటే ఎలా అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసలుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది …

  • గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజ నే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తు యజమాని మెప్పుపొందాడు. అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ కూరగాయాలు కోనడానికి వచ్చిన …

  • నవనీత పురాన్ని సత్యశీలుడనే రాజు ఏలుతూ ఉండేవాడు అతడు పేరుకు తగినట్టె సత్యాన్ని నిష్ఠగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తు వచ్చాడు. సత్యశీలుడి ఇంటి లక్ష్మి యశ స్సూ ధర్మమూ సత్యము శ్రీలుడి ఇంట …

  • లక్ష్మి కాంతమ్మ కు డెబ్బై ఏళ్ళ వయసు పోరుగూరులో వున్ను మనవడికి ఒంట్లో బాగా లేదని కబురు వచ్చింది. మిట్టమధ్యాహ్నపు టెండను కూడా లెక్కచేయకుండా మనಣ್ಣಿ చూడాలన్న ఆదుర్ధా కోద్ది హడావుడిగా బయల్దేరింది. కొంత …

  • మీ ఇంటిలో సహజంగా ఆకుపచ్చదనం తీసుకురావడానికి నీటిలో మొక్కలను ఎలా పెంచాలో చూడండి ఇంట్లో పచ్చటి ప్రదేశం కోసం నీటిలో మొక్కలను పెంచడం అనేది సులభమైన మరియు అందమైన మార్గం. దీనిని హైడ్రోపోనిక్స్ లేదా …

  • పీచ్ ఫ్రూట్ టీ, పీచ్ పండ్లతో తయారైన ఈ ప్రత్యేక చాయ, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చాయను ప్రూనస్ పెర్సికా ఆకులతో తయారు చేస్తారు, ఇది చైనాలో 8000 సంవత్సరాల క్రితం …

  • రామయ్య పోలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాంబదును చూచి జాలితో దానిని వదిలేశాడు. ಆ తరువాత రామయ్య భోజనం తరువాత అలనటగా ఉండి ఒక పాతగోడ పక్కగా నిద్రంచాడు. ఆ పాత …

  • వారణాసిలో ఉంటున్న కృష్ణ మోహన్ పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దోరికింది. అతడా పుస్తకాన్ని అటు ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న …

  • కోశల రాజ్యంలోకి ధనికల్లో ప్రద్యుమ్నుడు ఒకడు. అతని కొడుకు కేశవుడు కేవవుడు ఏది కొరితే అది పరిచారకులు అందిస్తుంది. దేనీకీ లోటు లేకుండా అందురూ అతడిని బాగా చూసుకుంటుంటారు. కేశవుడు ఒక రోజు తమ …