banner

latest in fashion

  • చాలామంది ఒక స్పూన్ తేనె తింటూ ఉంటారు. కొంతమంది గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగుతూ ఉంటారు. తేనెను పచ్చిగా తినడం మంచిదా లేక ఏదైనా పానీయంలో కలుపుకొని తాగడం మంచిదా? ఈ తేనెను తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడే …

  • నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివేఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే కొంటే చూపులవాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలా రాఓ పిలగా సాలించు నీమాట రా నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానేకలిసుండే రోజుల్లో నూరేళ్ళ …

  • తంగేడుపువ్వుల్లో తెలియదే జానూతొలి చూపుల్లో నీకు నేనేమైతానుతంగేడుపువ్వుల్లో తెలియదే జానూతొలి చూపుల్లో నీకు నేనేమైతాను నువ్వంటే బమాలయే గుండెల్లో గుబులాయేపెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చటాయే తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడతొలి చూపుల్లో నాకు బావవైతావుతంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడతొలి చూపుల్లో నాకు బావవైతావు గుమ్మడి …

  • ఏ…ఏలో ఏలో ఎన్నెల్లోపచ్చని పందిళ్లు కురిసేనల్లోఏలో ఏలో ఎన్నెల్లోఏలుబట్టేవాడు ఎక్కడున్నాడో అరే ఎప్పుడొస్తాడే అమ్మ ఎండికొండలాంటివాడుఏమి డేస్తాడే అమ్మ ఏలు పట్టే పోరగాడుఅరే ఎప్పుడొస్తాడే అమ్మ ఎండికొండలాంటివాడుఅహే ఏమి డేస్తాడే అమ్మ ఏలు పట్టే పోరగాడు గుండెనే పంచి ఇస్తడాపక్కనే కాసుకుంటడాపండుగై …

  • సూడు సూడు సిన్నదాని నవ్వే సూడంటకోళ్ల కల్లా సింగరాలు అమ్మాయివంటతిప్పుకుంట ఈదుల్లోన సాగే పిల్లంటాపాలపిట్ట వెంటే పడ్డ కోతి ముకుంటా అరెరే కుర్ర ఈడే మళ్ళి మళ్ళి రానె రాదెఇపుడే సెయ్యాలంట సిన్నిఅల్లర్లే ఎవరొ సూత ఉన్న కంగారంటూ లేనే లేదేమనసే …

  • కడుపులో అల్సర్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ ఆహార నియమాలు పాటించి చూడండి. అల్సర్ తో బాధపడేవారు మాంసాహారం, స్పైసీ, ఫ్రైడ్ ఫుడ్స్, తేలికగా జీర్ణం కాని ఆహారాలకు దూరంగా ఉండాలి. దానిమ్మ, తేనె, బూడిద గుమ్మడికాయ, మజ్జిగ వంటివి డైలీ …

banner
banner
banner

Latest Posts

  • బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావాబల్లారి తొవ్వల్లో బొమ్మనారెస్తావాసిట్టి నా గుండె మీద గుట్టుగా పాలపిట్టైసిట్టి శ్రీమంతం చేస్తావా లీలమ్మో లీలమ్మో లవ్లీ గా చూస్తావాచక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావారంగుల రత్నం లాగ నీ వొళ్ళోకూసోపెట్టి …

  • రేయ్ అరే బాదలలోనేతేగా ఏడుపులోనేనువ్వు తాగుతున్నావ్ రారేయ్ దిల్ కుషీ కుషీ లోనేహాల్ చిందులతోనేనువ్ తాగిచూడరా ఏ ఫీలింగ్ తో తాగితేఆ ఫీలింగ్ డబుల్ అయితదిఏ ఫీలింగ్ తో తాగితేఆ ఫీలింగ్ డబుల్ అయితది …

  • ఓ…ఏమో ఏమో ఏంటో  ఏమయ్యిందో ఏమో ఏంటో ముల్లతీగమీద మల్లే పూసేసిందేంటో  ఏమో ఏమో ఏంటో  మొత్తం దారి మారిందేంటో  నల్లరాతి గుండెమీద సీతాకోకేంటో  చిరచిరలాడే కంట్లో చక్కెరదారేంటో  చినుకులు చూడని ఇంట్లొ తేనెల …

  • ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల ఆటాడే విదే ఇదా ఇదా పదే పదే కలవడం …

  • చెలియా చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము కోపాలు తాపాలు మనకేల సరదాగా కాలాన్ని గడపాలా సలహాలు కలహాలు మనకేల ప్రేమంటే పదిలంగా వుండాలా చెలియా చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా …

  • సర్రుమండుతాది బాబు గొడ్డు కారంగిర్ర తిరుగుతాది ఈడితోటి బేరంకరర కరర బాబు గొడ్డు కారంగిరర గిరర ఈడితోటి బేరం ఏ పట్టాభిపురం ఎళ్లే రోడ్డుఎవడినైనా అడిగి చూడుబుర్రిపాలెం బుల్లోడంటేతెలీనోడు ఎవడు లేడుఏ ఎవడు లేడు …

  • నే రెడీ రా వచ్చేయ్నారాయల్ గా ఎంట్రీ నే ఇచ్చేయ్నాఅడుగేడితే సింహంలా తూఫానే రాకలబడితే ఎవడైనా ఖల్లాసే రా నే రెడీ రా వచ్చేయ్నారంగం లో సోలో గా దూకేయ్నాతదిగినతక దరువెయ్ఇక చిందేస్తా రాదడ …

  • ఇంకా ఏదో ఇంకా ఏదో  ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు  సంకెళ్ళతో బంధించకు  ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు  తనలో నీ స్వరం వినరో ఈ క్షణం  అనుకుందేదీ నీలోనే నువు …

  • నీవే నీవే… నీవే నీవే…నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే… ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే …