హాసినీ సుధీర్ (hasini sudhir) ఫొటోస్ మరియు లైఫ్ స్టైల్

by Rahila SK
hasini sudhir photos and lifestyle

హాసిని సుధీర్ ఒక భారతీయ చలనచిత్ర నటి మరియు ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేసింది.

hasini sudhir photos and lifestyle

ఎందరో ముంబై భామలు తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్నారు. ఇవాళ మరో మరాఠా ముద్దుగుమ్మ తెలుగు తెరపై తళుక్కుమననుంది.

hasini sudhir photos and lifestyle

పురుషోత్తముడు సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హాసినీ సుధీర్. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ హీరోయిన్ కావాలన్న చిన్న నాటి కలను తెలుగు తెరపై నిజం చేసుకుంటోంది.

hasini sudhir photos and lifestyle
hasini sudhir photos and lifestyle
hasini sudhir photos and lifestyle

ఈ సినిమాలో తన పాత్ర పేరు అమ్ములు అని, అంతా అమ్ము అని పిలుస్తారని హాసిని చెబుతోంది. తెలుగు సినిమాలు చూస్తూ పెరగడం వల్ల తెలుగు త్వరగా నేర్చుకున్నట్లు చెబుతోంది.

hasini sudhir photos and lifestyle
hasini sudhir photos and lifestyle
hasini sudhir photos and lifestyle

ఆమె తొలి సినిమాలోనే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి సీనియర్స్ తో కలిసి నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నట్లు తెలిపింది. ఈ సినిమాతో తెలుగులో తనకు బ్రేక్ వస్తోందని నమ్ముతోంది.

hasini sudhir photos and lifestyle

భవిష్యత్తులో లవ్ స్టొరీస్ తో పాటు యాక్షన్ మూవీస్ చేయాలనుకుంటున్నట్లు హాసినీ సుధీర్ చెబుతోంది.
తెలుగు సినిమాలు చూస్తూ పెరగడం వల్ల తెలుగు త్వరగా నేర్చుకోగలిగాను. తొలి సినిమాలోనే ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ వంటి సీనియర్స్‌తో కలిసి నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నా.

hasini sudhir photos and lifestyle

ఇన్స్ స్టాగ్రామ్ : https://www.instagram.com/hassini_sudhir

ఇటువంటి మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like