Home » డింపుల్ హయాతి (Dimple Hayathi) ఫొటోస్ మరియు లైఫ్ స్టైల్

డింపుల్ హయాతి (Dimple Hayathi) ఫొటోస్ మరియు లైఫ్ స్టైల్

by Rahila SK
0 comment
dimple hayathi photos and lifestyle

బెజవాడకు చెందిన డింపుల్ హయాతి హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది.

dimple hayathi photos and lifestyle

డింపుల్ హయాతి ఆ రంగంలో తనదైన అందాలతో అలరించి దర్శక నిర్మాతల దృష్టిని లాగేసింది.

dimple hayathi photos and lifestyle

డింపుల్ హయాతి దీంతో డింపుల్ ‘గల్ఫ్’ అనే సినిమాతో నటిగా కెరీర్‌ను ఆరంభించింది. దీని తర్వాత ‘అభినేత్రి 2’ మూవీలో నటించి తమిళ ఆడియెన్స్‌ను పలకిరించింది.

dimple hayathi photos and lifestyle

భారతీయ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేసింది. ఆమె అభినేత్రి 2, దేవి 2 వంటి ప్రముఖ చిత్రాలలో పనిచేసింది.

dimple hayathi photos and lifestyle

2017లో గల్ఫ్ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన డింపుల్.. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీలో పలు చిత్రాల్లో నటించింది.

డింపుల్ హయాతి కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీకి అంతగా ఫాలోయింగ్ మాత్రం రావడం లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి పాపులర్ అయ్యింది.

dimple hayathi photos and lifestyle

డింపుల్ హయాతి తెలుగులో చివరిసారిగా ఖిలాడీ, రామబాణం సినిమాల్లో నటించింది.

ఇన్స్ స్టాగ్రామ్ : https://www.instagram.com/dimplehayathi

ఇటువంటి మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment