Home » దావుడి (Daavudi) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara) పార్ట్ – 1

దావుడి (Daavudi) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara) పార్ట్ – 1

by Vinod G
0 comment

కొర్రమీనా నిన్ను కోసుకుంటా ఈయాల
పోయి మీద మరిగింది మసాలా
చెలికూన మే సాబ్ ఇస్తారే ఇయాల
కసి మీనా తొలి విందులు ఇయ్యాల
కిలి కిలియే కిలీ కిలీయే కిలే కిలేయో
కిలి కిలియే కిలీ కిలీయే కిలేయో
కిలి కిలియే కిలీ కిలీయే కిలే కిలేయో
కిల్లి కీలియే కిలెయో
దావుడి వాది రే వాది రే
దావుడి వాది రే వాది రే వాది
దావుడి వాది రే వాది రే
దావుడి వాది రే వాది రే వాది
హే వాది వాది రే యే యే….
హే వాది వాది రే యే యే….
దావుడి వాది రే వాది రే
దావుడి వాది రే వాది రే వాది

నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి
నన్ను ఎక్కించావే పిల్ల రెక్కల గుర్రాన్ని
ఆకటుక్కుంది ఈడు ఆకలి సింగాన్ని
జోకొట్టుకుంట వొళ్ళో చీకటి కాగని
నల్కీసు నాడి గింగిర గింగిర గింగిరమే
రంగుల బొంగులా బొంగరమే
సన్నగా నున్నగా బలేగ చెక్కావే
ఇంకేదో ఏదో కస్సున బోస్సున పొంగడమే
కముడి చేతికి లొంగడమే హత్తుగా మొక్కుగా బాలేగా దక్కవే
కిలి కిలియే కిలీ కిలీయే కిలే కిలేయో
కిలి కిలియే కిలీ కిలీయే కిలేయో
కిలి కిలియే కిలీ కిలీయే కిలే కిలేయో
కిల్లి కీలియే కిలెయో
దావుడి వాది రే వాది రే
దావుడి వాది రే వాది రే వాది
దావుడి వాది రే వాది రే
దావుడి వాది రే వాది రే వాది
హే వాది వాది రే యే యే…..
హే వాది వాది రే యే యే…..
దావుడి వాది రే వాది రే
దావుడి వాది రే వాది రే వాది


చిత్రం: దేవర ( Devara) పార్ట్ – 1 (2024)
తారాగణం: జూ ఎన్టీఆర్ (Jr NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ప్రకాష్ రాజ్(Prakash Raj), సైఫ్ అలీ (Saif Ali Khan) ఖాన్, శ్రీకాంత్ (Srikanth), షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తదితరులు
గాయకులు: నాకాష్ అజిజ్, ఆకాశ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
చిత్ర దర్శకత్వం: కొరటాల శివ (Koratala Siva)

చుట్టమల్లె (Chuttamalle) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara) పార్ట్ – 1

దూకే ధైర్యమా జాగ్రత్త సాంగ్ లిరిక్స్ – దేవర పార్ట్ – 1

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment