Chitti chitti cheema Song Credits:
సాంగ్ : చిట్టి చిట్టి చీమ (Chitti Chitti Cheema)
ఆల్బమ్/సినిమా : ఆకాశంలో ఒక తార (Aakasamlo Oka Tara)
గాయని: రమ్య బెహరా (Ramya Behara)
సాహిత్యం: శ్రీమణి (Sreemani)
సంగీతం: G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
దర్శకత్వం: పవన్ సాదినేని (Pavan Sadineni)
నటీనటులు: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), సాత్విక వీరవల్లి (Satvika Veeravalli),
Chitti chitti cheema lyrics in Telugu
చిట్టి చిట్టి చీమ చిట్టి చేతుల హయ్యో రామ
వంద టన్నుల చక్కెర మోస్తుందమ్మా
కొండపల్లి బొమ్మ కొండా కోన దాటిందమ్మ
తన కలల వైపు నడిచిందమ్మా
ఏమంటారో ఏమిటో ఏమిటో ఏమో కదా
జంటే కానీ జంటనే ఏమంటారో ఏమో కదా
ఏమవుతుందో ఏమిటో ఏమిటో ఏమో కదా
అటో ఇటో వైనమే ఎటెలుతుందో ఏమో కదా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే విచ్చను రెక్కలిలా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే వందల కొద్దీ విచ్చెను రెక్కలిలా
ఈ నెలపైనే ఒక్కొక్క మెట్టు కట్టేసుకుంటెళ్ళు
ఏదో రోజు నింగికి నిచ్చెన కాదా
రేపటిలోనే నిన్నుంచుకుంటూ తొక్కాలి పరవళ్ళు
నెటిలోని కష్టం నిన్నటిదే అయిపోదా
విసిరే ఎదురు గాలే లేని గాలి పటమంటుందా
ఉంటే అది ఏ చలనం లేని గదిలో గోడ పటమైపోదా
ఎదురేముంటే ఉండని ఉండని ఆగకు అని
చెయ్యే పట్టి నడపడం అందరి వల్ల కాని పని
ఏదేమైతే అవ్వని అవ్వని లెక్కేంటని
అంతా ఉన్నా పదమని చెప్పే తనమే తాళం తనే
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే విచ్చను రెక్కలిలా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే వందల కొద్దీ విచ్చెను రెక్కలిలా
Chitti chitti cheema lyrics in English
Chitti Chitti Cheema Chitti Chetula Hayyo Raama
Vanda Tannula Chakkera Mosthundamma
Kondapalli Bomma Kondaa Kona Daatindamma
Thana Kalala Vaipu Nadichindamma
Emantaaro Emito Emito Emo Kadaa
Jante Kaani Jantane Emantaaro Emo Kadaa
Emavuthundo Emito Emito Emo Kadaa
Ato Ito Vainame Eteluthundo Emo Kadaa
Rayyi Rayyimani Egaraalanukunte Chaalaa
Rivvu Rivvumani Vaatikave Vichchanu Rekkalilaa
Rayyi Rayyimani Egaraalanukunte Chaalaa
Rivvu Rivvumani Vaatikave Vandala Koddi Vichchenu Rekkalilaa
Ee Nelapaine Okkokka Mettu Kattesukuntellu
Edo Roju Ningiki Nichchena Kaadaa
Repatilone Ninnunchukuntuu Thokkaali Paravallu
Netiloni Kashtam Ninnatide Ayipodaa
Visire Eduru Gaale Leni Gaali Patamantundaa
Unte Adi Ye Chalanam Leni Gadilo Goda Patamaipodaa
Eduremunte Undani Undani Aagaku Ani
Cheyye Patti Nadapadam Andari Valla Kaani Pani
Edemaithe Avvani Avvani Lekkentani
Anthaa Unnaa Padamani Cheppe Thaname Thaalam Thane
Rayyi Rayyimani Egaraalanukunte Chaalaa
Rivvu Rivvumani Vaatikave Vichchanu Rekkalilaa
Rayyi Rayyimani Egaraalanukunte Chaalaa
Rivvu Rivvumani Vaatikave Vandala Koddi Vichchenu Rekkalilaa
Read also: బొమ్మ బొమ్మ (Bomma Bomma) సాంగ్ లిరిక్స్, Sri Sri
FAQ
సమాధానం: ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara) చిత్రంలోని “చిట్టి చిట్టి చీమ” (Chitti Chitti Cheema) పాటను ప్రముఖ గాయని రమ్య బెహరా (Ramya Behara) పాడారు.
సమాధానం: ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని (Lyrics) ప్రముఖ లిరిసిస్ట్ శ్రీమణి (Sreemani) అందించారు.
సమాధానం: ఈ సాంగ్ వీడియోలో వర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) మరియు నటి సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) నటించారు.
సమాధానం: ఈ పాటకు G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతాన్ని సమకూర్చగా, ఈ చిత్రానికి పవన్ సాదినేని (Pavan Sadineni) దర్శకత్వం వహించారు.
Tags: Chitti Chitti Cheema song lyrics, చిట్టి చిట్టి చీమ లిరిక్స్, Aakasamlo Oka Tara movie songs, Chitti Chitti Cheema lyrics Telugu, Ramya Behara Chitti Chitti Cheema lyrics, Sreemani lyrics, Dulquer Salmaan Chitti Chitti Cheema, Satvika Veeravalli Chitti Chitti Cheema, Chitti Chitti Cheema lyrics in English, ఆకాశంలో ఒక తార సినిమా పాటలు, చిట్టి చిట్టి చీమ సాంగ్ లిరిక్స్, Chitti Chitti Cheema song details, GV Prakash Kumar Chitti Chitti Cheema, Pavan Sadineni Aakasamlo Oka Tara, Aakasamlo Oka Tara Telugu movie songs lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

