Bomma Bomma song Song Credits
సాంగ్ : బొమ్మ బొమ్మ (Bomma Bomma)
చిత్రం: శ్రీ శ్రీ (Sri Sri)
గాయకుడు: కపిల్ కపిలన్ (Kapil Kapilan)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం: G.V ప్రకాష్ కుమార్ (G.V Prakash Kumar)
తారాగణం: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), పూజా హెగ్డే (Pooja Hegde)
దర్శకుడు: రవి నేలకుదిటి (Ravi Nelakuditi)
Bomma bomma song lyrics sri sri in telugu
బొమ్మ బొమ్మ నిను మళ్లీ గీసిందెవరమ్మా
బంగారంలో మరి ముంచి తీసిందెప్పుడమ్మా
అడుగు అడుగు నువ్వు నడిచెల్లేటి ధారంతా
వెలుగు జిలుగు వెదజల్లేస్తూ ఉందేటమ్మా
ఇన్నాళ్లు కలల్లో కలవనే లేదే ఈ అందం
ఇవ్వాలి నిజంలా ఎదురవుతున్నదే
ఇన్నేళ్లు కథల్లో కనబడిందేమో ఈ లోకం
ఈ రోజి ప్రయాణం మది చూపించెనే
నేన్.. నేనేనా, అరే నేన్.. నేనేనా
వేరెవ్వర్నో నాలోనా చూశానా
నేన్.. నేనేనా, అరే నేన్.. నేనేనా
నీ ముందుంటే, వేరేగా మారానా
ఆకాశమే పైటగా నీపై ఉందా
మేఘాలనే పూలుగా నీకిచ్చిందా
ఆ జాబిలే నవ్వులా నీలో ఉందా
నా చూపులే వెన్నెలై అల్లేసిందా
కనులకే కొత్త జన్మ
మనసుకే మత్తు చెమ్మ
రుచి చూపే వేళా..
నేన్.. నేనేనా, అరే నేన్.. నేనేనా
వేరెవ్వర్నో నాలోనా చూశానా
నేన్.. నేనేనా, అరే నేన్.. నేనేనా
నీ ముందుంటే, వేరేగా మారానా
Bomma bomma song lyrics sri sri in English
Bomma bomma ninu malli geesindhevarammaa
Bangaaramlo mari munchi theesindhepudammaa
Adugu adugu nuvvu nadichelleti dhaaranthaa
Velugu jilugu vedhajallesthu undhetamma
Innaallu kalallo kalavane ledhe ee andham
Ivvaale nijamlaa edhuravuthunnadhe
Innellu kathallo kanabadindhemo ee lokam
Ee roji prayaanam madhi choopinchene
Nen.. nenenaa, are nen.. nenenaa
Verevvarno naalonaa chooshaanaa
Nen.. nenenaa, are nen.. nenenaa
Nee mundhunte, veregaa maaraanaa
Aakaashame paitaga neepaiyyundhaa
Meghaalane pooluga neekichhindhaa
Aa jaabile navvulaa neelo undhaa
Naa choopule vennelai allesindhaa
Kanulake kottha janma
Manasuke matthu chemma
Ruchichoope velaa..
Nen.. nenenaa, are nen.. nenenaa
Verevvarno naalonaa chooshaanaa
Nen.. nenenaa, are nen.. nenenaa
Nee mundhunte, veregaa maaraanaa
Read Also : Beautiful Girl Song Lyrics Premaku Namaskaram
FAQ
సమధానం: ‘శ్రీ శ్రీ’ (Sri Sri) చిత్రంలోని “బొమ్మ బొమ్మ” (Bomma Bomma) పాటను ప్రముఖ గాయకుడు కపిల్ కపిలన్ (Kapil Kapilan)
సమధానం: ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని (Lyrics) స్టార్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ (Anantha Sriram) అందించారు.
సమధానం: ఈ సాంగ్ వీడియోలో వర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) మరియు స్టార్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రధాన పాత్రల్లో నటించారు
Tags: Bomma Bomma song lyrics, బొమ్మ బొమ్మ సాంగ్ లిరిక్స్, Sri Sri movie songs, Bomma Bomma lyrics Telugu, Kapil Kapilan Bomma Bomma lyrics, Anantha Sriram lyrics, Dulquer Salmaan Bomma Bomma, Pooja Hegde Bomma Bomma song, Bomma Bomma lyrics in English, శ్రీ శ్రీ సినిమా పాటలు, బొమ్మ బొమ్మ లిరిక్స్, Bomma Bomma song details, Bomma Bomma lyricist, Sri Sri Telugu movie songs lyrics, GV Prakash Kumar Bomma Bomma
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

