Beautiful Girl Song Credits & Details:
| వివరం (Detail) | వివరాలు (Song Credits) |
|---|---|
| సాంగ్ (Song) | బ్యూటిఫుల్ గర్ల్ (Beautiful Girl) |
| చిత్రం (Movie) | ప్రేమకు నమస్కారం (Premaku Namaskaram) |
| గాయకుడు (Singer) | ఆదిత్య ఆర్కే (Adithya RK) |
| సాహిత్యం (Lyrics) | RR ధ్రువన్ (RR Dhruvan) |
| సంగీతం (Music) | RR ధ్రువన్ (RR Dhruvan) |
| నటీనటులు (Cast) | షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth), ఉల్కా గుప్తా (Ulka Gupta) |
Beautiful Girl Song Lyrics in telugu
డే 1 నిన్ను చూసినప్పటి నుంచి
నాకై పుట్టావనిపించే..
ఈ ఫీలింగ్ అస్సలు ఇప్పటికింకా
మైండ్ నుండి పోలే..
వాట్ ఎ హ్యాంగోవర్
లవ్ స్టోరీస్ ఎన్నో విన్నా
ఎన్నో చూశా మనకి సెట్ అయ్యే
మేటర్ కాదంటూ వదిలేశానే..
కానీ నువ్వొచ్చినాకే..
వాట్ ఎ చేంజోవర్
ఎట్టుందో చూడు నా బ్యాచిలర్ బాడీ
ఇన్నాళ్లు ఎన్నో సోలో సాంగ్లు పాడి
నీ జంట చేరి ఇష్క్ వాలా మెలొడీ
పాడే ఛాన్స్ ఇవ్వే..
బ్యూటిఫుల్ గర్లూ.. క్యూట్ క్యూట్ క్యూట్ గుంది స్మైలూ..
ఈమే ఎంటర్ అయితే మారిపోయినాది నా ప్రొఫైలూ..
బ్యూటిఫుల్ గర్లూ.. క్యూట్ క్యూట్ క్యూట్ గుంది స్మైలూ..
ఈమే ఎంటర్ అయితే మారిపోయినాది నా ప్రొఫైలూ..
దూరంలో ఉండే దగ్గర నువ్వే
దగ్గరలో ఉండే దూరం నువ్వే
చేయి జారిపోవే, చేయి అందుకోవే
ఆటాడుకుంటావే…
పాతికేళ్లగాను చూసింది నేను కొంతే
నిన్ను కలిసాకే రోజుకోక వింతే..
నాతో పాటు నువ్వే ఉంటే చాలు అంతే
ఇంక ఏదీ కోరుకోనే..
బ్యూటిఫుల్ గర్లూ.. క్యూట్ క్యూట్ క్యూట్ గుంది స్మైలూ..
ఈమే ఎంటర్ అయితే మారిపోయినాది నా ప్రొఫైలూ..
నా లక్కు నువ్వే, నా మొక్కు నువ్వే
నా లెక్క మార్చే లైలా నువ్వే
నీ ప్రక్కనుండే ఆ హక్కు నాకే
ఇప్పుడే రాసియ్యవే..
ఇక్కడిదాకా వచ్చి ఆగిపోకే పాపా
దాగుడుమూతల్లోన దారితప్పిపోకే..
ఒక్కసారి వచ్చి చేయి అందుకోవే
వేచి ఉన్న ప్రేమికుడినే..
బ్యూటిఫుల్ గర్లూ.. క్యూట్ క్యూట్ క్యూట్ గుంది స్మైలూ..
ఈమే ఎంటర్ అయితే మారిపోయినాది నా ప్రొఫైలూ..
Beautiful Girl Song Lyrics in english
Day 1 ninnu chusinnappatinunchi
Naakai puttavanipinche..
Ee feeling assalu Ippatikinkaa
mind nundi polee..
What a hangover
Love stories enno vinna
Enno chusaa manaki set ayye
Mater kaadhantu vadhilesane..
Kaani nuvvochinaake..
What a changeover
Ettundho chude naa bachelor body
Innaallu enno solo songlu paadi
Nee janta cheri ishq vaala melody
Paade chance iyve ..
Beautiful girlu.. cute cute cutegundhi smileu..
Eme enter ayithe maripoyinaadhi naa profileu..
Beautiful girlu.. cute cute cutegundhi smileu..
Eme enter ayithe maripoyinaadhi naa profileu..
Dhooramlo unde daggara nuvve
Daggaralo unde dhooram nuvve
Chey jaaripove, cheyyi andukove
Aatadukuntaave …
Pathikellagaanu chusindi nenu konthe
Ninnu kalisake rojukoka vinthe..
Naathopaatu nuvve unte chaalu anthe
Inka edhi korukone..
Beautiful girlu.. cute cute cutegundhi smileu..
Eme enter ayithe maripoyinaadhi naa profileu..
Naa lakku nuvve, naa mokku nuvve
Naa lekka maarche Laila nuvve
Nee prakkanunde aa hakku naake
Ippude raasiyve..
Ikkadidaaka vacchi aagipoke paapa
Daagudumoothallona daaritappipoke..
Okkasari vacchi cheyyi andhukove
Vechi unna premikudine..
Beautiful girlu.. cute cute cutegundhi smileu..
Eme enter ayithe maripoyinaadhi naa profileu..
Read also : The Wedding Song Lyrics Vishwanath and Sons
FAQ:
సమాధానం: ‘ప్రేమకు నమస్కారం’ చిత్రంలోని “బ్యూటిఫుల్ గర్ల్” (Beautiful Girl) పాటను ప్రముఖ గాయకుడు ఆదిత్య ఆర్కే (Adithya RK) పాడారు.
సమాధానం: ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని (Lyrics) అందించడంతో పాటు సంగీతాన్ని (Music) కూడా ఆర్.ఆర్. ధ్రువన్ (RR Dhruvan) సమకూర్చారు.
సమాధానం: ఈ సాంగ్ వీడియోలో టాలీవుడ్ ప్రముఖ నటుడు షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) మరియు నటి ఉల్కా గుప్తా (Ulka Gupta) ప్రధాన పాత్రల్లో నటించారు.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.