ఉస్తాద్ ఇస్మార్ట్ షంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ.. ఏయ్……చెల్… కిరి కిరి కిరి కిరి కిరిధీమాక్ కిరీ కిరీకిరి కిరి కిరి కిరి కిరిమాకి కిరి కిరీకిరి కిరి కిరి కిరి కిరిధీమాక్ కిరీ కిరీకిరి కిరి …
లిరిక్స్
మాయిరే మరో ప్రపంచమేలే, కాలమే ఇలాంటిదే చూడలే.. సృష్టికే అస్సలంతు చిక్కని ఈ అందాల నందుకున్నఆ హ ఆచ్చర్యమే నింగికీ నేలకీ మధ్య ఊయలూగుతున్నాఇన్ని వింతలన్నీ.. ఒక్క ఈ చోట చేరయేలా….. స్వర్గమే నన్ను స్వాగతించేనే పాదాలు మోపగానేరాజపై భోగమే చెప్పలే …
అధర్మాన్ని అణిచేయ్యగ యుగయుగాన.. జగములోన పరిపరి విధాల్లోన విభవించే.. విక్రమ విరాట్రూపమితడే స్వధర్మాన్ని పరిరక్షించగ సమస్తాన్ని ప్రక్షాళించగ సముద్భవించే అవతారమిదే.. మీనమై.. పిదప కూర్మమై తను వరాహమై.. మనకు సాయమై బాణమై.. కరకు ఖడ్గమై చురుకు ఘూతమై.. మనకు ఊతమై నిశి …
వెన్నెలవే వెన్నెలవేమిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవేవెన్నెలవే వెన్నెలవేమిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే వెన్నెలవే వెన్నెలవేమిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవేనీకు భూలోకుల కన్ను సోకేముందేపొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఇది సరసాల తొలిపరువాలా జత సాయంత్రం …
స్వప్న వేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే జోడైనా రెండు గుండెలా ఏక తాళమో జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ స్వప్న వేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి …
ఏవడు కోడితే దిమ్మ తిరిగిమైడ్ బ్లాక్ అయిపోదో…అడే నా మొగుడుదుబాయెళ్ళి సెంటే తెచ్చా జపానెళ్ళి పౌడరు తెచ్చామలేషియా మొత్తం తిరిగిమల్లెపూలు మల్లెపూలుకోసుకొచ్చా కోసుకొచ్చా చైనా సిల్క్ పంచె తెచ్చాసింగాపూరు వాచీ తెచ్చారంగూవెళ్ళిరంగూ రంగుకళ్లజోడు కళ్లజోడుతీసుకొచ్చా తీసుకొచ్చాపెట్టుకో ఉంగరాలేతేచ్చా..ఐతే పెట్టుకో నీకు చేయ్యందించాముస్తాబు …
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడుకాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు కాయ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడుకాయ్ వ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు అలాలే చిత్తలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలాలేనను తడుతూ నెడుతూపడుతూ ఎదుటే నురాగాయి కరిగే అలాలేతొలిగా …
అనగా అనగనగ కనులే కలగనగానిజమయ్యే మెరుపల్లే వాలెగానా ఊపిరి నడక తన ఊపిరి జతగకలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా అరెరే అరెరె మనసే అదిరేనీవల్ల నాలోన ఈ అల్లరేఎవరే ఎవరే కుదురే చెదిరేతొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మెహమాటముజతగా కలిగే …
అమ్మపాడే జోలపాటఅమృతానికన్నా తియ్యనంటఅమ్మపాడే లాలిపాటతేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించిరెండు బుగ్గలు గిల్లేసినిండు జాబిలి చూపించిగోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలనఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెనఅమ్మపాడే జోలపాటఅమృతానికన్నా తియ్యనంట కురిసే వాన చినుకులకినీలినింగి అమ్మమొలిచే పచ్చని …
కలలో కూడా కష్టం కధే ఈ హాయీకథ మొత్తం తిప్పేసావే అమ్మాయీవదలకుండ పట్టుకుంటా నీ చేయీనువ్వు అట్ట నచ్చేసావోయ్ అబ్బాయీ నమ్మలేక నమ్మలేకనన్ను గిచ్చుకుంటున్ననొప్పి పుట్టి ఎక్కళ్ళేనిసంతోషంలో తుళ్లుతున్నానవ్వలేక నవ్వలేకపొట్ట పట్టుకోనపిచ్చిపట్టి నువ్వేసేచిందులనే చూస్తున్న తప్పదింకా భరించవేనా బంగారంబుజ్జి బుజ్జి బంగారంనీ …