సింగరో సింగ అబ్బో సింగరో సింగహాయ్.. సింగరో సింగ అబ్బో సింగరో సింగ కాముష్ కుసోన్డ్రి కండ్లారపకుర్రికంటెంటు తోని అస్తోండు సింగరో సింగ పక్కక్ జరగుర్రి దండల్ గుచ్చుర్రిదండాలు గిండాలు పెట్టుండ్రి అస్తోండు సింగరో సింగ సింగరో సింగ జర్ర నువ్వు …
లిరిక్స్
మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదుకడుపుల కూడుంటలేదు కనులకు కునుకైన రాదునా రోకంతా నీమీదే జాను నువ్ లేకుంటే నేనేమైపోనునా రోకంతా నీమీదే జాను నువ్ లేకుంటే నేనేమైపోను నీ ఎన్నెల ఈడును జూసి మందిలో సైగాలు జేస్తేసందుల సాటుకు వచ్చి …
ఉప్పుప్పు మిరపకాయ్ఓంటి మీద ఉల్లిపాయ్జాడీలో ఆవకాయ్అబ్బబ్బ ఆకతాయ్ ఆయ్.. ఆయ్ ఆయ్ఆయ్.. ఆయ్ ఆయ్ ఉప్పుప్పు మిరపకాయ్చెట్టుమీద నిమ్మకాయ్ఉట్టిమీద ఉల్లిపాయ్అందుకోర కుర్రగాయ్ ఆయ్.. ఆయ్ ఆయ్ఆయ్.. ఆయ్ ఆయ్ పచ్చి పచ్చి మిరపకాయ్పాపంలో తెల్లకాయ్ఎండేండు మిరపకాయ్ఎంకమ్మ తెల్లకాయ్ పోయ్.. పోయ్ పోయ్ఆటగాడే …
నిన్ను కన్న కనులే మెరిసేనుగా కన్న పేగు మరలా మురిసేనుగా నిన్నలన్ని వరమై కురిసేనుగా గుండెలన్ని తేనెల తడిసేనుగా నేనే నిన్ను చెయ్యారా పెంచని అమ్మ నీదే కద కోట్లాది అమ్మలా ప్రేమ పసివాడా పసివాడా ఏళ్ళేదిగిన పసివాడా కలలాగా కలిశావే …
మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంతమంది హీరో లు తమ టాలెంట్ తో సత్తా చూపిన పాటలు తెలుసా!. మన తెలుగు హీరోలు స్వయంగా పాడిన పాటలేమిటో, అవి ఏ చిత్రంలోనివో తెలుసా? ఇదిగో అవి ఇవే…. నితిన్: హీరో నితిన్ …
కళలా అలా… నువ్వు కదిలావుగా… ఇకపై అలా… మరి కనరావుగా … ఓ కొల్లోలో నీతో కలిసున్న గతమే వరం ఇక మనమన్న ఓ మాట అనలేముగా ఎవ్వరం ఏ క్షణం… చేరువైన నీవే చెంత నేడు లేవే కాలం నిను …
అలనాటి రామచంద్రుడి కన్నింట సాటిఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటిఅలనాటి రామచంద్రుడి కన్నింట సాటిఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటిఅనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూనశ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణతెలుగింటి పాలసంద్రము కనిపెంచిన …
జుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచా జుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచాజుం జుం చిక్కినాన చనక్కుచా జుం జుం చిక్కినాన చనక్కుచాజుం …
గోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చ గుమ్మాడిగోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చ గుమ్మాడిపొద్దు పొడిచె పొద్దు పొడిచె ఓ లచ్చ గుమ్మాడిపుత్తడి వెలుగులు ఉహు హు హు ఓ లచ్చ.. అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివేఅమ్మాయికే …
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరాజెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగాగుండెల్లో గురి వుంటే ఎదగాలి తారలే కళ్ళుగానీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరిడుగాబమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆటఆడితప్పనే మాట అయ్యచూపిన బాటనమ్మినోళ్ళకిస్తా …