హే స్టేటస్ సింగిలే అయ్యోపార్టనర్ దొరకట్లే అయ్యోఒంటరి ముచ్చట్లే అయ్యో. అయ్యాయో కూకింగ్ తప్పట్లే అయ్యోవాషింగ్ నచ్చట్లే అయ్యోదుప్పట్లు నిండట్లే అయ్యో అయ్యాయో ఎన్నాళ్ళి ఏజ్ బారు ఏకాంతంభార్య లేని బాగోతంపాడు శని ఏమ్ జేస్తాం స్టిల్ మేము బ్యాచిలర్సేజోడు పాడు …
లిరిక్స్
-
-
ఓ… చెలి తారానా మనసారా…మరలా… మరలా ..మరలా నిను రమ్మని వెలుగే తెమ్మనిమరోసారి నీతో అంటున్నా ఓ… అనగా అనగాకలలాగా నిన్ను అనుకోలేనుజతగా కదిలే కథలాగానీతో కలిసుంటానునీతో కలిసుంటాను నచ్చి చేరువైనదేదోఇట్టే దూరమైనదేనాతో ఉండి లేనిదేదోనేడే అర్థమైనదేఏదో వెలితి ఏదో శూన్యంనలిగినది …
-
సింగమల్లే నువ్వు శిఖరము చేరు….శిఖరము చేరి నింగిని కోరు….. నా పేరు నరసింహఇంటిపేరు రణసింహనాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన చూపు ఉగ్ర నరసింహరూపు దివ్య నరసింహయుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహనరసింహ నరసింహ నరసింహ నరసింహ మనసు ఉన్న మనిషినయ్యానేన్ …
-
లిరిక్స్
ఎందుకంట జోడ (ఎంత కష్టమైన) సాంగ్ లిరిక్స్ – Endukanta Joda Song Lyrics in Telugu, 7th Sense | TeluguReaders
ఎందుకంట జోడ గుండెల్లోన జ్వాలసర్వం మనం కోలుపోయామేఎంత కష్టమైన నమ్మకమే ఉంటేమళ్ళి బలం పుంజుకుంటామే ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంటశౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తంపోయెదేది లేదంట కన్నీరేల నీ కంటకష్టంలోంచే పుడుతుంది ఘన విజయం సంద్రపు అలలై …
-
కన్నులు తెరిచినా కన్నులు మూసినా కళలు ఆగవేళనిజాము తెలిసిన కళని చెప్పిన మనసు నమ్మదేలఎదుటే ఎప్పుడు తిరిగే వేలుగాఇదిగో ఇపుడే చూసా సరిగాఇన్నాళ్లు నేనున్నదీ నడిరేయి నిద్రలోనాఅయితే నాకీనాడే తోలి పొద్దు జాడ తెలిసిందా కొత్తగా కన్నులు తెరిచినా కన్నులు మూసినా …
-
ఇన్నాళ్ళిలా లేదులే.. ఇన్నాళ్ళిలా లేదులే…నాలో ఏదో అలజడే రేగిందిలేపుంజిరి తంజి కొంజిక్కో ముంథిరి ముత్తొళి చింథిక్కోమొంజని వర్ణ చుందరి వావే తాంగునక్కతకథిమి ఆడుమ్ తంకనిలావే హోయ్పుంజిరి తంజి కొంజిక్కో ముంథిరి ముత్తొళి చింథిక్కోమొంజని వర్ణ చుందరి వావే తాంగునక్కతకథిమి ఆడుమ్ తంకనిలావే …
-
అయ్యో అడ్డంగా నువ్వు బుక్కయ్యావాఓరయ్యో ఘోరంగా చిరిగి చాటయ్యవాగురిచూసి బాగా దెబ్బేసాడా నిన్నే తాతయ్యతప్పించుకుందామన్న వీలే లేదయ్య అయ్యో రామ అన్న దించేస్తాడు బలుపంతాకుయ్యో మొర్రో అన్న జాలి చూపడు రవ్వంతాఫేసు మాడిపోయే ధులా తీరిపోయేగొంతు ఎండిపోయే గుండె మండిపోయేపంబ రేగిపోయే …
-
వాకిట్లో వయ్యారమా ముద్ద బంతుల్లో ఓ అందమానిలువెత్తు బంగారమా ఇంతందం నీకె సొంతమాఓ పిల్ల రసగుల్లా నువ్వు నవ్వితే నా గుండె గుల్లతల్లడిల్లే ఎల్లకిల్లా నా ప్రాణమంతా నీ వల్ల మాయ మాటలు చాలురా పిల్లోడాపొగిడి పొందలేవురా నన్నేనీకు దక్కని దాన్నిరానన్నే …
-
నీలో వలపు అణువులే ఎన్ననిన్యూట్రన్ ఎలక్ట్రాన్నీ కన్నుల్లోన మొత్తం ఎన్ననినిన్నే తలిస్తేనరాల్లో తీపి ఆశే రేగెనే.. అయ్యో.. సన సన ప్రశ్నించనాఅందం మొత్తం నువ్వా..ఆ న్యూటన్ సూత్రమే నువ్వాస్నేహం దాని ఫలితం అంటావానువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వాఅందం మొత్తం నువ్వా… …
-
ఓర రారా నా అందాగాడా…రాతిరంతా వస్తావని…నీ రాకకోరకు నేనెదురు చూస్తీ మామరారా నా అందాగాడా.. అందాల చిన్నవాడారారా నా అందాగాడా.. అందాల చిన్నవాడా రాతిరంతా వస్తావని రాకకోరకు చూసినానురాక రాక వచ్చినావురో ఓరి మేనమామరారా నా అందాగాడా.. అందాల చిన్నవాడారారా నా …