అయ్యో అడ్డంగా నువ్వు బుక్కయ్యావా
ఓరయ్యో ఘోరంగా చిరిగి చాటయ్యవా
గురిచూసి బాగా దెబ్బేసాడా నిన్నే తాతయ్య
తప్పించుకుందామన్న వీలే లేదయ్య
అయ్యో రామ అన్న దించేస్తాడు బలుపంతా
కుయ్యో మొర్రో అన్న జాలి చూపడు రవ్వంతా
ఫేసు మాడిపోయే ధులా తీరిపోయే
గొంతు ఎండిపోయే గుండె మండిపోయే
పంబ రేగిపోయే కర్మ కాలిపోయే
సూడు గురువా…. ఓ ఓ
వంకర టింకర బుద్ది
కడిగేసేయ్ కంకర రుద్ది
సోడాలో గోలిలాగా బతుకే బ్లాక్ అయిందే
రత్ తత్ తా రత్తే రత్తరత్తే
రత్ తత్ తా రత్తే రత్తరత్తే
రత్ తత్ తా రత్తే రత్తరత్తే
రత్ తత్ తా రత్తే రత్తరత్తే
కాకి రెట్ట పెట్టె తలొంచి మేక బట్టే
మేక కాకి కోడి లాంటి వీడ్ని తాత హింసపెట్టే
లాగేత్తె లోగే మన కళ్ళు తోట కాడే
ఆశలన్నీ చేరలేక
కళ్ళు లేపి లేపి తాగే
వింత వింత ప్రాస కోరి
కుక్క లాగా గేద్దె సొమ్ము దొరికే
వారికీ మా తాత కూడా
నాకు ముందే సిలికా ఏదే
సిల్లిగవ్వ కూడా లేదే
సినిగి సినిగి సర్వం అంత
సంక నాకి పోయే కాదే
ఊరి జనమంతా మాయదారి సంత
చెప్పలేని వింత చెయ్యి దురదంట
తవ్వినారు గుంత చింపినారు బొంత
ఓరి గురువా…. ఓ ఓ
అరేయ్ అనుకున్నది ఒక్కటంట
అవుతున్నది ఇంకోటంట
కడిపేమో రగిలిందంట
చల్లర్చేది ఎవడంట
రత్ తత్ తా రత్తే రత్తరత్తే
రత్ తత్ తా రత్తే రత్తరత్తే
రత్ తత్ తా రత్తే రత్తరత్తే
రత్ తత్ తా రత్తే రత్తరత్తే
______________________
చిత్రం: బ్రహ్మా ఆనందం (Brahma Anandam)
నాటులు: రాజగౌతమ్ (Raja Goutham), బ్రహ్మానందం (Brahmanandam)
సంగీతం: శాండిల్య పిసపాటి (Sandilya Pisapati)
లిరిసిస్ట్: సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
గాయకుడు: రామ్ మిరియాల (Ram Miriyala)
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka)
రచయిత & దర్శకుడు: Rvs నిఖిల్ (Rvs Nikhil)
సంగీత దర్శకుడు: శాండిల్య పిసపాటి
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.