పాట: జత కలిసేసినిమా: శ్రీమంతుడుగీతరచయిత: రామజోగయ్య శాస్త్రిగాయకులు: సాగర్, సుచిత్ సురేసన్ జత కలిసే జత కలిసేజగములు రెండు జత కలిసేజత కలిసే జత కలిసేఅడుగులు రెండు జత కలిసేజనమొక తీరు వీళ్ళకదొక తీరుఇద్దరొకలాంటి వారుఅచ్చు గుడ్డినట్టు ఒక కలగంటు ఉన్నారుఏ …
పాట: క్రేజీ ఫీలింగ్గీతరచయిత: రామజోగయ్య శాస్త్రిగాయకులు: పృధ్వీ చంద్రతారాగణం: కీర్తి సురేష్, రామ్ పోతినేనిసంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ కాంపౌండ్ వాల్ ఎక్కి ఫోన్ మాట్లాడుతుంటేచైనా వాల్ ఎక్కి మూన్ తాకినట్టుందేమార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటేమౌంట్ ఎవరెస్ట్ ఎక్కి …
పాట: ఏమై పోయావేలిరిసిస్ట్: కృష్ణకాంత్గాయకులు: సిద్ శ్రీరామ్చిత్రం: పడి పడి లేచె మనసు (2018)తారాగణం: సాయి పల్లవి, శర్వానంద్సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్ ఏమై పోయావేనీ వెంటే నేనుంటేఏమై పోతానేనువ్వంటూ లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానేతెరవక ముందే పుస్తకమే విసిరేసావేనాలో …
పాట: నువ్వేం మాయ చేసావోసినిమా: ఒక్కడుగీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రిగాయకులు: శ్రేయా ఘోషల్ నువ్వేం మాయ చేసావోగానిఓ మనసా చెప్పమ్మా నిజాన్నిక్షణం ఆగనంటోంది వోణిమరీ చిలిపిదీ వయసు బాణీ హయ్య హయ్యారే హయ్యారే హయ్యాచిందులేస్తున్న ఈ అల్లరిఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యాఎటు …
పాట: చెప్పవే చిరుగాలిసినిమా: ఒక్కడుగీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రిగాయకులు: ఉదిత్ నారాయణ్, సుజాత చెప్పవే చిరుగాలిచల్లగా ఎద గిల్లి చెప్పవే చిరుగాలిచల్లగా ఎద గిల్లిఎక్కడే వసంతాల కేళిఓ చూపవే నీతో తీసుకెళ్లిఎక్కడే వసంతాల కేళిచూపవే నీతో తీసుకెళ్లి చెప్పవే చిరుగాలిచల్లగా ఎద గిల్లిఎక్కడే …
పాట: నేనే నానిసినిమా: ఈగగీతరచయిత: ఎం.ఎం. కీరవాణిగాయకులు: దీపు, సాహితీ చాగంటి నేనే నాని నేనే నాని నేనేపోనే పోనినే నీడై ఉన్నానేఅరె అరె అరె అరె ఓహ్హ్హ్అరె అరె అరె అరె ఓహ్హ్ కళ్ళకు వొత్తులు వెలిగించికాళ్లకు రెక్కలు తొడిగించిగాలికి …
పాట: ఓ యర్రా యెర్రా చీరాలిరిసిస్ట్: భాస్కరభట్ల రవి కుమార్గాయకులు: జెస్సీ గిఫ్ట్, కమలజచిత్రం: కరెంట్ తీగ (2014)తారాగణం: మనోజ్ మంచు, రకుల్ ప్రీత్ సింగ్సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి ఓ యెర్ర యెర్ర చీర ఓ రెండే రెండు జల్లుఓ …
ఈఫిల్ టవర్ ఎ ఒంటరిగాఉందే చాల అందంగాగొప్పవి ఎప్పుడు ఒకటేగాతెలుసా దిల్ రూబా ఆ పగలు చీకటి పద్దతి గాకలిసి ఉంటాయే విడి విడి గా ఒంటరి వయసుకు ఉండం మనమే తోడుగాబిలియన్ డాలర్ల స్వేచ్ఛసింగిల్ కే గా సొంతంఆనందం అనటం …
పాట: హృదయం జరిపేలిరిసిస్ట్: కృష్ణకాంత్గాయకులు: యాజిన్ నిజార్చిత్రం: పడి పడి లేచె మనసు (2018)తారాగణం: సాయి పల్లవి, శర్వానంద్సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్ నువ్వు నడిచే ఈ నెల పైనేనడిచాను ఇన్నాళ్లుగా నేఈ క్షణమే ఆపాలన్నదిఈ భూభ్రమణమే నీ చెలిమి వద్దంటూ …
చెంగల్వ చేయందేనాచెలికాని చేరేనానిజమేనా నిశాంతమేనాసంద్రాలు రుచి మార్చేనామధురాలు పంచేనాఇది వేరే ప్రపంచమేనా సమీప దూరాల నిర్ణయంగతాల గాయంఈ వేళ నీ రాకతోజయం నిరంతరాయం వరించు ఉత్సాహమేదోపుంజుకున్న నీ పెదాలకుతరించు ఉల్లాస లాలి పాడనీకమోము దాచకూ ఊ ఊ మారే మనసులలో ఏమీ …