కల్కి (Kalki)
2024లో విడుదలైన టాలీవుడ్ సినిమాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న“కల్కి” ఇప్పటికే 700 కోట్లు పైగా వసూళ్లు చెసి మరియు 1000 కోట్లు వైపుగా దూసుకుపోతుంది.
హనుమాన్ (Hanuman)
కల్కి తర్వాత స్థానంలో తేజ సజ్జ మరియు అమృత అయ్యర్ నటించిన “హనుమాన్” చిన్న సినిమాగా వచ్చిన 350 కోట్లు పైగా కొల్లగట్టింది ఈ సినిమా.
టిల్లు స్క్వేర్ (Tillu Square)
తరువత చెప్పుకోదగ్గ సినిమా “టిల్లు స్క్వేర్” బ్లాక్ బాస్టర్ టాక్ తో 134 కోట్లు వసూళ్లు చేసింది ఈ సినిమా.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band)
సుహాస్, శివాని నాగరం జంటగా తెరకెక్కినా నసినిమా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్”. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అయింది.
ఓం బీమ్ బుష్ (Om Beam Bush)
శ్రీవిష్ణు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రదాన పాత్రల్లో నటించిన హరార్ మరియూ కామెడీ “ఓం బీమ్ బుష్” హిట్ అయింది.
భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam)
కార్తికేయ హీరోగా తెరకెక్కిన “భజే వాయు వేగం” సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. ఇందులో ఐశ్వర్యా మినన్ హీరోయీన్.
గం గం గణేశా (Gam Gam Ganesha)
ఆనందే దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ జోడి గా నటించిన “గం గం గణేశా” సినిమా కూడా ఎడాది బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
గుంటూరు కారం (Gunturu Karam)
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన “గుంటూరు కారం” యావరేజ్ అయినప్పటికి 200 కోట్లు పైగా వసూళ్లు సాధించింది.
ప్రేమలు (Premalu)
ప్రేమలు సినిమాలో హీరో గా నటించిన నస్లీన్, హీరోయిన్ మమిత బైజు.ప్రేమలు సినిమా 51.05 కోట్ల రుయాపాయలను వసులు చేసింది, ఇందులో గణనీయమైన భాగం కేరళ నుండి 49.62 కోట్ల రూపాయలను వసులు చేసింది.
నా సామిరంగ (naa saami ranga)
నా సామిరంగ లో హీరో గ నటించిన నాగార్జున, హీరోయిన్ రషిక రంగనాథ్.నా సామిరంగ సినిమా లో 37.49 కోట్ల రూపాయలతో సాధించింది.
ఈగల్ (eagle)
ఈగల్ సినిమాలో హీరో గా నటించిన రవి తేజ, హీరోయిన్ కావ్య.21.45 కోట్ల రుయాపాయలను వసులు చేసింది.ఈగల్ ఇస్ ఏ 2024 ఇండియన్ తెలుగు లాంగ్వేజ్ యాక్షన్ త్రిల్లర్ ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్ బై కార్తీక్ గుట్టంనేని అండ్ ప్రుడుసర్ బై, T.G విశ్వా ప్రసాద్ అండ్ వివేక్.
ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona)
ఊరు పేరు భైరవకోన సినిమా లో హీరో గ నటించిన సందీప్ కిషన్.25 కోట్ల రూపాయలు వసులు చేసింది.
మరిన్ని సమాచారాల కోసంతెలుగు రీడర్స్ సినిమాను సందర్శించండి.