Home » బావ బావ పన్నీరు – తెలుగు రైమ్స్

బావ బావ పన్నీరు – తెలుగు రైమ్స్

by Shalini D
0 comments
bava bava panneeru  telugu rhymes lyrics

బావ బావ పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
విధి విధి తిప్పారు
వీసెడు గంధం పూసారు
చావిడి గుంజేపు కట్టేరు
చెప్పిడి గుద్దులు గుద్దేరు
బావ బావ పన్నీరు
బావను పట్టుకు తన్నేరు

బావ బావ పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
విధి విధి తిప్పారు
వీసెడు గంధం పూసారు
చావిడి గుంజేపు కట్టేరు
చెప్పిడి గుద్దులు గుద్దేరు
బావ బావ పన్నీరు
బావను పట్టుకు తన్నేరు

మరిన్ని రైమ్స్ కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.