సీరే గట్టిన జూడవ నా సింగులన్న జూడవసీర గట్టిన జూడవ నా సింగులన్న జూడవసింగులన్న జూడకున్న నన్నన్న జూడవఎం పిల్లగా కొమరయ్య ఏటో ఏళ్ళు తున్నవోఎం పిల్లగా కొమరయ్య కమ్మలు బెట్టిన జూడవ నా సెవులనన్నా జూడవాకమ్మలు బెట్టిన జూడవ నా …
Vinod G
అహవంకర పాపడలవుదీత్తున్నవు యాడికి బోతున్నవు తెల్లటి అంగి గీతల లుంగీయాడికి బోతున్నవు తెల్లటి అంగి గీతల లుంగీ అరెహైదరాబాదు అందాలు జూడ పట్నం బోతున్ననే గంగ సారాల బంగారు బొమ్మపట్నం బోతున్ననే గంగ బంగారు సారాల బొమ్మ నా మదిలో ఏదుందో …
(మందు పెట్టినా మారడురా ..కాకల్లా ఓరి కడ్డుల్లా) పొద్దూబోడిసి కోడి గూసిన మంచంలకెళ్ళి లెవడురా కాకల్లా ఓరి కడ్డుల్లాఎందుకు నూనె ఎగుదురా కాకల్లా ఓరి కడ్డుల్లా తలుగు దెంపుకున్న బర్రె ఎగిరినట్టు మారు మాటలే మాట్లాడకే వగలాడి ఓ గయ్యాడిఎల్లకాలం ఇగ …
తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండి.. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హాయ్ తెలుగు రీడర్స్ | బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారికి మంచి అవకాశం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిగ్రీ అర్హతతో 1500 పోస్టుల కోసం దరఖాస్తులను ప్రారంభించింది. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. …
హాయ్ తెలుగు రీడర్స్ | డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి మంచి అవకాశం వచ్చేసింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 500 అసిస్టెంట్ పోస్టుల ఖాళీలను ప్రకటించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఇన్సూరెన్స్ కంపెనీలో స్థిరమైన గవర్నమెంట్ ఉద్యోగం కోసం …
అరుణాచల ఆలయ దర్శనాన్ని ఎక్కడి నుండి మొదలు పెట్టాలి ? దైవదర్శనం ఏలా చేసుకుంటే మనకు పుణ్యం కలుగుతుంది | వివరణాత్మక రూట్ మ్యాప్
మన భారతదేశం పవిత్ర స్థలాలు మరియు తీర్థయాత్రల భూమిగా పిలువబడుతూ ప్రాముఖ్యతను సంతరించుకుంది. మనం ఇక్కడ దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడే అరుణాచల దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా, …
పొద్దు పొద్దున్నే నీ కలలే కంటూవున్నాముద్దు ముద్దుగా నీ కొరకే ముస్తాబైనాపొద్దు పొద్దున్నే నీ కలలే కంటూవున్నాముద్దు ముద్దుగా నీ కొరకే ముస్తాబైనా నీ యనకేనకే ఎపుడూ నే నడిచొస్తున్నానీ ఎంగిలినే ఇష్టంగా తింటూ ఉన్నాఎంత చెప్పిన ఎంత చేసినాఎంత చెప్పిన …
ఏదో కలఓ మాయలనా చెంత చేరి మేలుకుందామెలమెల్లగాఈ నవ్వులేస్నేహాల దారే కోరుతోందా మాటల్ని దాటుతున్న చోటులోనఏంటో అలాగకోరికేదో ఊరుకోకపెరిగే ఇలాగదూరమైతే ఉండలేనితీరే ఇదేగా నీతో ఇలానీతో ఇలానీతో ఇలా ఆగే ఆగే కాలం నీతోఊగే ఊగే లోకం నీతోసాగే సాగే హాయే …
శాంభవి భావానివమ్మా తల్లీ మాయమ్మా అమ్మ దుర్గమ్మఅమ్మ దుర్గమ్మ దేవీ దుర్గమ్మనాలుగు రోజుల్ల నీది నాగవేల్లే తల్లీఅమ్మ భావానీ మా తల్లీ దుర్గమ్మా దూసుకోను బాల దువ్వెనలే కోరిందీఊగేటందుకు బాల తోట్టెలే కోరిందీఉండేటందుకు దేవి ఉట్టులే కోరిందీఅత్తరు దూపులాలు అగరత్తుల కోరిందీ …
వ్యోమకేశ నిటలాక్ష నిశ్చలాపింగళాక్ష మదనారి అక్షరాఆదియోగి అద్వైత భాస్కరానమో ఈశ్వరా ఇందుమౌళి సుఖ శాంతి దాయకాశూలధారి భవ బంధ నాశకాకాలకాల కల్పాంత కారకానమో ఈశ్వరా గణ సేవిత ప్రమథ శివాగుణ నాశక ప్రళయ శివాఅహమొదిలిన మనసునతొలితొలి వెలుగుగఅద్వైతపు ప్రభ అద్దరా శివ …