Home » గిచ్చమాకు (Gichhamaaku) సాంగ్ లిరిక్స్ – భైరవం (Bhairavam)

గిచ్చమాకు (Gichhamaaku) సాంగ్ లిరిక్స్ – భైరవం (Bhairavam)

by Vinod G
1K views
gichhamaaku song lyrics bhairavam

నా రై రై రై రై రై
నారైక కింద ఎత్తుల వంక ఉంది సుత్తవా
నా సై సై సై సై సై
నా సీరకట్టు మీదనే వీణమెట్టు వైతవా
సెంపలల్ల నిప్పులెన్నో గుప్పుతాంటే సూపు
సొట్ట బుగ్గ అగ్గిపెట్టె లెక్క మండేరా
సేతి వేళ్ళు దించుతుంటే వీపు పైన మ్యాపు
తాళ్లు తెంచుకుంది సోకు ఫట్టా ఫట్టా

హే పై పై పై పై పై
నీ పైన కోస్త తీగలా బరువునట్టా మోస్తవా
అరె నై నై నై నై నై
ఈ నైటులోన తియ్యగా కోయిలయ్యి కూస్తవా
కండ్ల ముందు ఒంపులన్ని కట్టివుంటే మోపు
దూకకుండ కోడెగిత్త ఉంటదా
లగ్గమన్న పగ్గమేసి సేతనైతే ఆపు
సొమ్ములన్నీ కుమ్ములాట దా దా దా

నువ్వు గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా

నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా

నాజూకు పటాకవే నీ నడుము చటాకు లే
గోదారిలో లాక్కువే కొట్టుకొని సత్తున్నా గిల్లా గిల్లా గిల్లా

మామూలు నాటకలే నీ ముందు తైతక్క లే
ఒళ్ళంతా ఉక్కపోత లే మెలికి తిరిగి పోతున్నా

నీ గాజుల్లో పిలుపు వేసేయమందే తలుపు
తినిపిస్త లే పులుపు పదవే మూడో నెలకే

నాకాడయాడనో సలుపు ఏమైతాందో తెలుపు
నువ్వు గిల్లుతుంటే మెరుపు ఎంత వద్దు వద్దు
అన్న ఎంత ముద్దు ముద్దు గుందే…

అరె వై వై వై వై వై
వయ్యారి నాతో కిస్సుల ఆటకింక వస్తవా

కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్
నీ కోర మీసం అత్తిలున్న కత్తిలా కోస్తవా

ఎహే కాలికున్న గజ్జ అట్ట గళ్ళ మంటే సాల్లే
కుర్ర ఈడు మస్తులోల్లి పెట్టుతున్నదే

సీకటింటి గిచ్చులాట మంది ముందు సేత్తే
సిర్రు బుర్రుమంటా ఉంటే ట ట ట టా

నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
హే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే
గుచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానిలా

నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
హే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే
గుచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానిలా


పాట పేరు (Song Name) : గిచ్చమాకు (Gichhamaaku)
సినిమా పేరు (Movie Name) : భైరవం (Bhairavam)
గానం (Singer) : ధనుంజి (Dhanunjy) , సౌజన్య (Soujanya)
సాహిత్యం (Lyrics) : కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
సంగీతం (Music) : శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala)
దర్శకుడు (Direction) : విజయ్ కనకమేడల (Vijay Kanakamedala)
తారాగణం (Movie Cast) : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ (Manoj Manchu) తదితరులు

👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.