కివి పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థంలు ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ C కూడా పుష్కళంగా ఉంటుంది. మనం కివి పండు తొక్కతీస్తే అందులోని గుజ్జలో నల్లటి గింజలు ఉంటాయి. ఈ గింజలలో ఒమేగా – 3 ప్యాటి ఆమ్లాలు ఉంటాయి. …
Haseena SK
తాటి ముంజకు సాటిలేదు వేసవి వచ్చింది అంటే తాటి ముంజులు పాటు మామిడికాయ కూడా గుత్తు వస్తాయి. ఇది వేసవి దాహం తీరుస్తాయి. జేర్లి ల ఉండే తాటి ముంజలుఅనేక ఆర్యోగ ప్రయోజనాలను మెరుగుపరుస్తుంది. తాటి ముంజలు శరీరంలో చెక్కర ఖనిజల …
జాజికాయ అనేది చాలా మంది కి తెలిసిందే సాధనంగా వంటలురుచి కోసం వాడే పదార్థంగా చెప్పవచ్చు. కారంపు రుచిని కలిగి ఉంటే, ఈ రకమైన సుకుద్రవ్యం వివిధ రకాల వైద్య గుణాలను కలిగి ఉండడమే కాకుండా చాలా రకాల వ్యాధులను తగ్గిస్తుంది. …
ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మొహర్రం(పీర్ల పండుగ) ఒకటి. ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు. …
వయసు పెరిగే కొద్దీ శారీరకంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి, వృద్ధాప్య ఛాయలు అలాగే కనిపిస్తుంటాయి. అయితే ఆహారం విషయంలోసరైన జాగ్రత్తలు తీసుకుంటే వయసుతో పాటు మనలో కనిపించే వృద్ధాప్య ఛాయలనుమార్పులను కొంతవరకు నియంత్రించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీని కోసం ఎలాంటి …
కావాల్సినవి:1. సగ్గుబియ్యం – ఒక కప్పు2. ఉల్ల గడ్డ – మిడియం సైజు మూడు3. బియ్యఫు పిండి – ఒక కప్పు4. పచ్చిమిర్చి తురుము – అర టీస్పూన్5. కరివేపాకు – ఒక రెమ్మ6. అల్లం ముక్కలు – అర టీస్పూన్7. …
ఓ సోనియే ఓ సోనియే ఓ సోనియే అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారిఇన్నాళ్లు గాలిలోనేతేలియాడే చిట్టి అడుగు సరిలే ఇపుడైనాతెలిసిందిగా తొలిసారిఇకనైనా నేల తాకినేర్చుకోవే కొత్త నడక ఇన్నాళ్లు నిన్నెత్తుకొనిఊరేగించిన ఈ లోకంతన బరువు తానే సరిగామోయలేని ఓ మాలోకం …
సిలకలూరి సిలకలూరిసిలకలూరి సింతామనినా పేరంటే తెలియనోళ్లు లేరే జానీవయసు లెక్క సెక్రెటూ గానినన్నడగమకా అంటుంది జారే వోణిఉన్నపళం సొగసంతా ఇద్దామనిసన్నజాజి పండగలు చెందామనిఎతికి చూస్తా యాడున్నాడనిన ఫిగరు ఫుల్ కుష్ అయ్యే పొగరుంనోడ్ని నేనొచ్చేసా రయ్యిమనిసరుకంతా ఇయ్యమనిరాసుకో నీ లైఫ్ ఇంకా …
ఏమిటిది చెప్పి చెప్పనట్టుగాఎంత చెప్పిందోసూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగాఎన్నెన్నిచ్చిందో హృదయాన్ని గిచ్చి గిచ్చకాప్రాణాన్ని గుచ్చి గుచ్చకాచిత్రంగా చెక్కింది దేనికో ఏమిటిది చెప్పి చెప్పనట్టుగాఎంత చెప్పిందో నందనందనానందనందనానందనందనా అడిగి అడగకా అడుగుతున్నదే ఆ ఆఅడిగి అడగకా అడుగుతున్నదేఅలిగి అలగకా తొలగుతున్నదేకలత నిదురలు కుదుటపడనిదేకలలనొదలక వెనకపడతదే …
వచ్చిందే మెల్లమెల్లగా వచ్చిందేక్రీమ్ బిస్కట్ వేసిందేగమ్మున కూసోనియ్యడేకుదురుగా నిలుసోనియ్యదే సన్నా సన్నగా నవ్విందేకునుకే గాయబ్ జేసిందేముద్ద నోటికి పోకుండామస్తు డిస్టర్బ్ చేసిందే హేయ్ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చుoడేడిన్నర్ అన్నాడే డేట్ అన్నాడేవేలు పట్టి పోలు తిరిగినిన్ను ఉల్టా సీదా జేషిండే …