Home » ఆషికా రంగనాథ్ కన్నడ పరిశ్రమలో రైసింగ్ స్టార్

ఆషికా రంగనాథ్ కన్నడ పరిశ్రమలో రైసింగ్ స్టార్

by Lakshmi Guradasi
0 comments
Ashika ranganath career

ఆషికా రంగనాథ్  కన్నడ సినిమా పరిశ్రమలో పనిచేసే భారతీయ నటి. ఈమె ఆగస్టు 5, 1996న భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని  హాసన్‌లో జన్మించింది. ఈమె  2016 లో కన్నడ సినిమా “క్రేజీ బాయ్”తో తొలిసారిగా నటించించింది. 2017 లో విడుదలైన “ముగులు నాగే”లో తన నటనకు గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె ప్రముఖ చిత్రాలలో కొన్ని:”రాంబో 2″ (2018), “మధగజ” (2021), “అవతార పురుష” (2022), “గరుడ (2022)”,  ”అమిగోస్” (2023), “నా సామి రంగ” (2024).

గురుప్రసాద్, అనుప్ భండారి మరియు శరణ్‌లతో సహా కన్నడ ఇండస్ట్రీ లో  ప్రముఖ డైరెక్టర్లతో మరియు నటులతో ఆషిక పనిచేసింది. నటిగా ఆమె నటనకు మంది అభినందనలు అందుకుంది.

తన నటనతో పాటు, ఆషిక ఒక ట్రైనెడ్ డాన్సర్, వివిధ స్టేజ్ షోలో మరియు ఈవెంట్స్ లలో తన ప్రదర్శన చేసింది. ఈమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్‌గా ఉంటుంది, అక్కడ ఆమె తన అభిమానులతో తన వ్యక్తిగత మరియు ప్రొఫషనల్ జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను పంచుకుంటుంది.

ఆషికా రంగనాథ్ కన్నడ చలనచిత్ర ఇండస్ట్రీ లో మరియు ఇప్పుడిపుడే తెలుగు సినిమాలతో ఎంట్రీ ఇస్తున్న తెలుగు ఇండస్ట్రీలోను యంగ్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది.

ఆషికా రంగనాథ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చుడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.