Home » అమ్మ నీకే నాన్నయ్యానా (Amma Neeke) సాంగ్ లిరిక్స్ – మహారాజా (Maharaja)

అమ్మ నీకే నాన్నయ్యానా (Amma Neeke) సాంగ్ లిరిక్స్ – మహారాజా (Maharaja)

by Manasa Kundurthi
0 comments
Amma Neeke song lyrics Maharaja

అమ్మ నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిన్ను కన్నానా
నువ్వే లోకం నాకు తెలుసా చిన్నా
నీలో చూసా దైవం పూజించనా
కన్నది నేనే అయినా
నా తల్లివి నువ్వమ్మా

అమ్మ నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిన్ను కన్నానా

రాకుమారివే నా రాజ్యం నీవమ్మా
దిశను చూపెడీ దిక్సూచి నీవమ్మా

సిసిరానా వాసంతమా
నిశిలోనా చిరుదీపమా
ఏ బంధము లేని బ్రతుకులోకొచ్చి
అన్నే నీవయ్యావమ్మా

అమ్మ నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిన్ను కన్నానా

ఆస్తి లేదులే ఐశ్వర్యం లేదులే
పచ్చ నోటులో ఈ పాశముండధే

అమ్మంటి నీ రాకతో
అంబానీ అయ్యానులే
సంతోష మహారాజా కన్నా ఈ రోజా
ఎలిజబెత్ రాణి మనవరాలే

అమ్మ నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిన్ను కన్నానా
నువ్వే లోకం నాకు తెలుసా చిన్నా
నీలో చూసా దైవం పూజించనా
కన్నది నేనే అయినా
నా తల్లివి నువ్వమ్మా

అమ్మ నీకే నాన్నయ్యానా
మళ్ళీ నేనే నిన్ను కన్నానా

_______________

Song Credits:

సినిమా పేరు: మహారాజా (Maharaja)
సాంగ్: అమ్మ నీకే (Amma Neeke)
గాయకుడు: రితేష్ జి రావు (Ritesh G Rao)
లిరిక్స్: శ్రీ వసంత్ (Sri Vasanth)
సంగీతం : బి. అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath)
రచన & దర్శకత్వం – నితిలన్ సామినాథన్ (Nithilan Saminathan)
నిర్మాత: సుధన్ సుందరం (Sudhan Sundaram), జగదీష్ పళనిసామి (Jagadish Palanisamy)
నటులు: విజయ్ సేతుపతి (Vijay Sethupathi), అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap),

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.