Home » అక్కరకు రాని విద్య – కథ

అక్కరకు రాని విద్య – కథ

by Haseena SK
338 views
story of akkaraku ran-vidya

బాలాజి అనేవారు బంటరిగా కొంత కాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడిగి పోతున్నాయని  తోడగానె ఏదో ఒక పట్టణం పోయి అక్కడ మర్యాదస్తుడుగా జీవించసాగాడు. ఎవరైనా తోరు ఉండే ఇంకా దొంగతనాలు చెయ్యగలడు. గాని తోడు దొంగ ఉండటం ఆ సాయం అందుకని అతను తోడు కోసం ప్రయత్నించలేదు.

ఇంతలో ఒకనాడు బాలాజీ ఇంటి ముందు ఆవరణలో దొమ్మరి  ఆటలు జరిగాయి అందరిలోక ఒక కుర్రాడు బాలాజీకి  నచ్చాడు. ఎత్తు నుంచి దూకటం లోగాని మొగ్గలు వెయ్యంటంలో గాని  వాడి రాఘవరం చాలా గొప్పది. కుర్రాడు కూడా అందంగా ఉన్నాడు.

బాలాజీ వాడికి తన కూతురినిచ్చి పెళ్ళి చేస్తే తాను మళ్ళీ నాలుగు కాలాల పాటు దొంగతనం కొనసాగించవచ్చు  కుర్రాడు పెళ్ళికి మామ అంట ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు. ఒకనాటి రాత్రి బాలాజీ తన అల్లుణ్ణి వెంటబెట్టుకుని ఒక సంపన్నుల ఇంటికి వెళ్ళి ఈ ప్రహారీ గోడ దూకి తలవాకిలి తలుపు తెరు అన్నాడు. అలా దూకటం సాధ్యమా మామా  దొమ్మరి గడలు నాటాలి మా నాన్న తప్పు వాయించాలి. పాలి కేకలూ ఈ లలూ వినపడాలి ఏమీ లేకుండా నేను గోడ  దూకటం ఆనంభవం అన్నాడు అల్లుడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.