ఎర్రటి సంద్రం ఎగిసిపడే
హట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుట అలల తడే
ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు
మన జట్టుగా అడేను సూడు
హే ఉప్పు కాలే నిప్పుల్లో
సెగలెట్టే..
హే డప్పు మోతల దిక్కుల్లో
వెలుగెత్తే..
పులి బిడ్డల ఒంట్లో పూనకమే
మూలకెత్తే..
ఊరు గట్టే అట్టా కులశక్తి
శివమెత్తే..
హైల హైల హయ్యారా
ఆయుధ పూజ చెయ్యాలా
జాతరు జరగాలా
జరుపుకోవాలా..
జాతర..
విరోధి వీరుల జాతి తిరగాల
ఉడుకు రక్తల..
హారతులీడలా ధర ధీర హో…
హైల ఇది అలనాటి ఆచారమే
ఇది లా కొనసాగందే అపచారమే
బతుకే నేడు రణమైన పరివారమే
కడలి కాలం సాక్ష్యమే..
మన తల్లులా త్యాగాలే..
చనుపాలై దీవించే
కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది
తల వంచని రోషాలే..
పొలిమేరలు సాధించే
మన జాతర సౌర్యం చరితలుగా వెలిగింది
ఏటేటా వచ్చే ఈ రోజే మనకోసం
మెలి తిప్పే మీసం మనమిచ్చే సందేశం
హైల హైల హయ్యారా
ఆయుధ పూజ చెయ్యాలా
జాతరు జరగాలా
జరుపుకోవాలా..
జాతర..
విరోధి వీరుల జాతి తిరగాల
ఉడుకు రక్తల..
హారతులీడలా ధర ధీర హో…
ఎర్రటి సంద్రం ఎగిసిపడే
హట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుట అలల తడే
ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు
మన జట్టుగా అడేను సూడు
చిత్రం: దేవర (Devara) పార్ట్ – 1 (2024)
పాట పేరు: ఆయుధ పూజ ( Ayudha Puja)
గానం – కాల భైరవ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
కథ & దర్శకత్వం: కొరటాల శివ (Koratala Siva)
నిర్మాత: సుధాకర్ మిక్కిలినేని (Sudhakar Mikkilineni) – కొసరాజు హరికృష్ణ (Kosaraju Harikrishna)
తారాగణం: జూ ఎన్టీఆర్ (Jr NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ప్రకాష్ రాజ్(Prakash Raj), సైఫ్ అలీ (Saif Ali Khan) ఖాన్, శ్రీకాంత్ (Srikanth), షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తదితరులు
దూకే ధైర్యమా జాగ్రత్త సాంగ్ లిరిక్స్ – దేవర పార్ట్ – 1
చుట్టమల్లె (Chuttamalle) సాంగ్ లిరిక్స్ – దేవర (Devara) పార్ట్ – 1
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను చూడండి.
1 comment
Lyrics lo Mistakes unnaay