431
జయం సినిమా తో నటుడి గా మన అందరికి పరిచయం అయ్యారు నితిన్. తన అన్ని సినిమాలలో మనం తన కృషి, పట్టుదల కష్టపడే తత్వం బాగా కనిపిస్తాయి. నితిన్ నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి.
| S.No | చిత్రం | OTT ప్లాట్ ఫార్మ్ |
| 1 | జయం (2002) | సన్ NXT |
| 2 | దిల్ (2003) | సన్ NXT |
| 3 | సంబరం (2003) | సన్ NXT |
| 4 | శ్రీ ఆంజనేయం (2004) | సన్ NXT |
| 5 | సై (2004) | సన్ NXT |
| 6 | అల్లరి బుల్లోడు (2005) | డిస్నీ హాట్ స్టార్ |
| 7 | దైర్యం (2005) | డిస్నీ హాట్ స్టార్ |
| 8 | రామ్ (2006) | యూట్యూబ్ |
| 9 | టక్కరి (2007) | యూట్యూబ్ |
| 10 | ఆటాడిస్తా (2008) | సన్ NXT |
| 11 | విక్టరీ (2008) | యూట్యూబ్ |
| 12 | హీరో (2008) | యూట్యూబ్ |
| 13 | ద్రోణ (2009) | సన్ NXT |
| 14 | రెచ్చిపో (2009) | యూట్యూబ్ |
| 15 | సీతారాముల కళ్యాణం లంకలో (2010) | యూట్యూబ్ |
| 16 | మారో (2011) | సన్ NXT |
| 17 | ఇష్క్ (2012) | సన్ NXT |
| 18 | గుండెజారి గల్లంతయిందే (2013) | సన్ NXT |
| 19 | హార్ట్ ఎటాక్ (2014) | సన్ NXT |
| 20 | చిన్నదాన నీకోసం (2014) | సన్ NXT |
| 21 | కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015) | సన్ NXT |
| 22 | అ ఆ (2016) | జీ 5 |
| 23 | లై (2017) | జీ 5 |
| 24 | చల్ మోహన్ రంగా (2018) | జీ 5 |
| 25 | శ్రీనివాస కళ్యాణం (2018) | ప్రైమ్ వీడియో |
| 26 | భీష్మ (2020) | నెట్ ఫ్లిక్స్ |
| 27 | చెక్ (2021) | సన్ NXT |
| 28 | రంగ్ దే (2021) | జీ 5 |
| 29 | మాస్ట్రో (2021) | డిస్నీ హాట్ స్టార్ |
| 30 | మాచర్ల నియోజకవర్గం (2022) | జీ 5 |
| 31 | ఎక్స్ట్రా – ఆర్డినరీ మాన్ (2023) | డిస్నీ హాట్ స్టార్ |
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.
