Home » దివ్య భారతి (Divya Bharathi) – గ్లామర్ స్టిల్స్ మరియు ఫొటోస్

దివ్య భారతి (Divya Bharathi) – గ్లామర్ స్టిల్స్ మరియు ఫొటోస్

by Vishnu Veera
0 comments
divya bharathi photos lifestyle

దివ్య భారతి (Divya Bharathi) తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని, తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. దివ్య భారతి (Divya Bharathi)  తమిళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన నటి.

దివ్య భారతి 1992 జనవరి 28న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు. దివ్య భారతి ఆమె తన కెరీర్‌ను మోడలింగ్ ద్వారా ప్రారంభించారు మరియు తర్వాత చిత్రసీమలో ప్రవేశించారు.

ప్రాధమిక విద్య ను  కోయంబత్తూరులోనే పూర్తిచేసారు. దివ్య భారతి సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూరు. దివ్య భారతి (Divya Bharathi) తన ఫిట్‌నెస్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతూ, జిమ్, యోగా మరియు ఇతర ఫిట్‌నెస్ కార్యకలాపాల్లో పాల్గొంటుంది.

దివ్య భారతి కి చిన్నపుడు నుంచి సినిమాలో నటించడం అంటే చాల ఇష్టం. దివ్య భారతి 2021లో వచ్చిన బాచిలర్ (Bachelor) సినిమాతో నటన రంగంలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటన, అభినయం ప్రేక్షకులకు నచ్చింది. ఈ సినిమాతోనే దివ్య భారతి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించారు. తెలుగు లో గొట్ట (G.O.A.T) సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. దివ్య భారతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది. దివ్య భారతి (Divya Bharathi) ఫ్యాషన్ గురించి ఎంతో శ్రద్ధ చూపిస్తారు, తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. దివ్య భారతి తన నటన, అందం మరియు వ్యక్తిత్వంతో త్వరలోనే ఒక ప్రముఖ నటి అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. 

దివ్య భారతి ఫొటోస్:

 

ఇటువంటి మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.