డాలీషా భారతీయ చిత్ర నటి, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నారు. భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు అనే సినిమా ద్వార సినీ పరిచయం అయ్యింది.
సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్త్ర’ మూవీతో డాలీషా (Dollysha) తెలుగు ప్రేక్షకులకులకు పరిచయం అయ్యింది.
కొందరు బ్యాక్ గ్రౌండ్ ఇండస్ట్రీలోకి వస్తే మరికొందరు మాత్రం టాలెంట్ తోనే తమ అదృష్టాన్ని పరక్షించుకుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ డిలీష కూడా ఒకరు డిలీష గ్లామర్ కి కుర్రకారు విపరీతంగా అట్ట్రాక్ట్ అయ్యారు.
డాలీషా మధ్యప్రదేశ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఈ అమ్మడు మోడలింగ్ పై అసక్తతో ఈ రంగుల ప్రపంచంలో వచ్చింది.
డాలీషా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆమెకు కుటుంబ భారం తనపై పడటంతో హైదరాబాద్ వచ్చి అవకాశాలకోసం ప్రయత్నించింది.
డాలీషా ఇంకా తన ఫ్యామిలి విషయాలు కు వస్తే తన తమ్ముడి ఆరోగ్యం మరియు ఇతర ఇబ్బందులు ఉన్నప్పటికీ సినీరంగాన్ని మత్రం వదలలేదు.
ఈ అమ్మాయి సినిమాలు తక్కువైనప్పటికి సోషల్ మీడియాలో వేదికగా మాత్రం మిహరాతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఎంతలా అంటే ఆమె ఫోటోస్ కోసం ఆమె అభిమానులు ఎదురుచుసేంతలా డాలీష తాజా ఫోటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి.
ఇన్స్ స్టాగ్రామ్ : https://www.instagram.com/dollysha_c
ఇటువంటి మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.