కాశ్మీరా పరదేశి (Kashmira Pardeshi) మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మరాఠి కుటుంబం లో జన్మించింది. కాశ్మీరా పరదేశి పూణే లోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను, బృహన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో కళాశాల విద్యను పూర్తిచేసింది.
కాశ్మీరా పరదేశి (Kashmira Pardeshi) ముంబైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్ చదివింది. సినీరంగంలోకి రావడానికి ముందు కాశ్మీరా పరదేశి అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది. 2018- లో నాగశౌర్య హీరోగా తెలుగులో వచ్చిన నర్తనశాల (Nartanasala) సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.
2019- లో మిషన్ మంగళ్ అనే హిందీ సినిమాలో విద్యాబాలన్ -సంజయ్ కపూర్ కుమార్తెగా నటించింది. రవి జాదవ్ తీసిన రాంపట్ (2019)తో మరాఠీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.
జివి ప్రకాష్ కుమార్ సరసన శివప్పు మంజై పచ్చై 2019 -తమిళ సినిమాలో నటించింది. 2021-లో, కాశ్మీరా పరదేశి (Kashmira Pardeshi) నిఖిల్ కుమార్ సరసన రైడర్ 2021 – తో కన్నడ సినిమారంగలోకి ప్రవేశించింది. మళ్ళి 2023 లో వినరో భాగ్యము విష్ణు కథ (Vinaro Bhagyamu Vishnu Katha) తెలుగు సినీ రంగం లో మళ్ళి అడుగుపెటింది.
కాశ్మీరాపరదేశి: ఫొటోస్:
మరిన్ని హీరోయిన్ల సమాచారం కోసంతెలుగు రీడర్స్ సినిమాను చుడండి.