మన్నారా చోప్రా (mannara chopra) “తిరగబడర సామీ” ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది…

by Rahila SK
mannara chopra

తెలుగు చిత్రం అయిన మన్నారా చోప్రా, రాజ్ తరుణ్ నటించిన “తిరగబడర సామీ” చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది మన్నారా చోప్రా.

mannara chopra

రాజ్‌తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాల్వి మల్హోత్రా కథానాయిక. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.

mannara chopra

తాజాగా మన్నారా చోప్రా పై చిత్రీకరించిన ‘రాధాభాయ్‌’ పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు బోలే షావలి రచించి, స్వరపరిచిన ఈ మాస్‌ సాంగ్‌ను శ్రావణ భార్గవి పాడారు.

mannara chopra

ఇందులో మన్నారా డ్యాన్స్‌ మూమెంట్స్‌ చూసి ఆడియన్స్‌ చిందులు వేయడం ఖాయం అంటున్నారు నిర్మాత.

mannara chopra

మన్నారా చోప్రా ఒక భారతీయ మాడల్ మరియు నటి, ఆమె ప్రధానంగా తెలుగు మరియు హిందీ చిత్ర పరిశ్రమలో పని చేస్తుంది.

mannara chopra

ఇంస్టాగ్రామ్ అకౌంట్: https://www.instagram.com/memannara/

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like