Home » సీరియల్ యాక్టర్ యష్మీ గౌడ అందానికి ఫిదా

సీరియల్ యాక్టర్ యష్మీ గౌడ అందానికి ఫిదా

by Rahila SK
893 views
yashmi gowda

రెండు తెలుగు రాష్ట్రల్లో బుల్లితెర ప్రేక్షకులకు లేని సీరియల్ యాక్టర్ ముద్దుగుమ్మ యష్మీ గౌడ.

yashmi gowda

ఈమె పేరు చెప్తే చాల మందికి తెలియకపోవచ్చు కానీ ఈమె ఫోటో చుస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈమె అంత ఫేమస్ మరి.

yashmi gowda

యష్మీ గౌడ మొదట కన్నడ సీరియల్లో నటించేరు. ఇపుడు తెలుగులో చాల సీరియల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

yashmi gowda

ఆ తర్వాత స్వాతి చినుకులు సీరియల్ ద్వారా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తొలి అవకాశాన్ని క్యాచ్ చేసుకుంటూ.

yashmi gowda

అలాగే ఇటు తెలుగులో తెరపై పలు రియాలిటీ షోలకు పాల్గొంటూ సందడి చేస్తూ తెలుగు ప్రక్షకులకి దగ్గరగా ఉంటుంది.

yashmi gowda

ఆ తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద పాత్రలో తనదైన శైలితో మెల్లి మెల్లిగా ఫేమస్ అయ్యింది.

yashmi gowda

అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న యష్మీ గౌడ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

yashmi gowda

యష్మీ గౌడ అందానికి క్యూట్ నెస్ కి ఫిదా అయ్యిన కురాళ్ళ మూవీ హీరోయిన్ మెటీరియల్ అంటూ వాల్ పేపర్ గా పెట్టుకుంటున్నారు.

ఇంస్టాగ్రామ్ అకౌంట్: https://www.instagram.com/yashmi___gowda__official_/

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.