సమ్మక్క సాంగ్ క్రెడిట్స్ (Song Credits)
- పాట (Song Title): సమ్మక్క (Sammakka) / Emotion of The Paradise
- సినిమా (Movie): ది పారడైజ్ (The Paradise – 2026)
- గానం (Singer): అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
- సంగీతం (Music Director): అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
- సాహిత్యం (Lyricist): కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
- ముఖ్య నటీనటులు (Cast): నేచురల్ స్టార్ నాని (జాదల్), మోహన్ బాబు, సోనాలి క్యారెక్టర్ (సమ్మక్క పాత్రలో సోనాలి కుల్కర్ణి), కాయాదు లోహర్, రాఘవ్ జుయాల్.
Sammakka Song Lyrics – The Paradise in Telugu
పచ్చిది నీ పేగు సమ్మక్క..
కుట్టుకుంటాందే ఆకల్ని సమ్మక్క..!
పిచ్చిది నీ గుండె సమ్మక్క..
కొట్టుకుంటాందే కొడుకై సమ్మక్క..!!
కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్క..
నీ రొమ్ముల్లోకెట్లోచ్చే సమ్మక్క..!
ఇంకిందే రక్తము సమ్మక్క..
పొద్దుగూకిందే గుడిసెల్లా సమ్మక్క..!!
నడిసేటి శవమైతివే..!!!
సమ్మెట పోట్లకు సమ్మక్క..
సొమ్మసిల్లిన నిప్పువే సమ్మక్క..!
సావు సాటుకొచ్చి సమ్మక్క..
సాదుతున్నవే బతుకును సమ్మక్క..!!
బురదాల నీ కాళ్లు సమ్మక్క..
బుదగరిస్తుంటే కాలాన్ని సమ్మక్క..!
నీ ఒళ్ళు కొలువైందే సమ్మక్క…
అడియాసే నీ బలమైందే సమ్మక్క..!!
నీ పాడే నువు మోస్తీవే..!!!
Sammakka Song Lyrics – The Paradise in English
Pachhidhi nee pegu Sammakka…
Kuttukuntandhe aakalni Sammakka…
Pichhidhi nee gunde Sammakka..
Kottukuntandhe Kodukukai Sammakka..
Kandlalla kanneellu Sammakka
Nee rommulaketlochche Sammakka…
Inkindhe rakthamu Sammakka…
Poddhu gunkindhe gudisella Sammakka
Nadisheti shavamaithive …
Sammeta potlakoo Sammakka…
Sommasillina nippuve Sammakka…
Saavu saatukochhi Sammakka…
Saadhuthunnave bathukunu Sammakka…
Buradhala nee kaallu Sammakka…
Budhagarishthunte kaalaanni Sammakka…!
Nee ollu koluvaindhe Sammakka…
Adiyaase nee balamaindhe Sammakka…!!
Nee paade nuvu mostheeve…!!!
Read also: Anjaana Anjaani song lyrics
Yeshanagula song lyrics paradise
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

