Song Credits:
పాట; శ్రీలత (Srilatha)
చిత్రం; ఇడుపు కాయితం (Idupu Kayitham)
గాయకులు: శంకర్ బాబు కందుకూరి (Shankarr Babu Kandukoori), మోహన భోగరాజు (Mohana Bhogaraju)
గీతరచయిత: అలరాజు (Alaraju)
సంగీతం: సురేష్ బొబ్బిలి (Suresh Bobbili)
తారాగణం: ప్రియదర్శి (Priyadarshi), నాగ దుర్గ (Naga Durga)
దర్శకుడు: వంశీరెడ్డి దొండపాటి (Vamsi Reddy Dondapati)
Srilatha song lyrics idupu kayitham in Telugu
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు సిన్నబోకే నా శ్రీలత
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు సిన్నబోకే నా శ్రీలత
శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
జీలకర్ర బెల్లాన్ని పెట్టినా
ఆ నెత్తిపై భారాన్ని పెట్టనే
మెల్లోన మూడు ముళ్లేసినా
నిన్ను ఏ సిక్కుముడిలోన తోయనే
నీ కాళ్లో ముల్లు గుచ్చుకుందంటే
పొంగును సూడే పిల్లా నా కళ్లల్లో నీళ్లే
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు సిన్నబోకే నా శ్రీలత
శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
యేలే యేలయ్యా యేలేలో
యేలే యేలయ్యా యేలేలో
యేలే యేలో యేలే యేలో యేలే
గురిగింజ గురిగింజ గుమ్మేయెల్లో
పిల్ల పరువాల సిరిమల్లె గుమ్మేయెల్లో
గురిగింజ గురిగింజ గుమ్మేయెల్లో
పిల్లగా పైలంగా సూడయ్యా గుమ్మేయెల్లో
హో మమతలు కలిపి పెరుగుతో పెట్టి
నీకోసమన్నట్టే పెంచిండ్రయ్యో
రెండు పాయలు దీసి జడనే అల్లి
నువ్వొటి నేనొటి అన్నారయ్యో
నా ముక్కు మూతి ముదుగుందంటూ
సెంపన దిష్టి సుక్కే పెండ్లి సుక్క జేసి
మురిపాల మనసు మృదువైన సొగసు
మురిపెంగా దాపెట్టి ముడి వేసి పంపారయ్యో
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు సిన్నబోకే నా శ్రీలత
శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
యేలే యేలయ్యా యేలేలో
యేలే యేలయ్యా యేలేలో
యేలే యేలో యేలే యేలో యేలే
ఓ సదువుకు పంపి ఇల్లువాలు జెప్పి
సక్కంగా నన్నిట్ట సెక్కారమ్మో
జొన్న అంబలి సరువా బొక్కల సోర్వా
తినబెట్టి నీ కొరకే మలిసారమ్మో
ఏ పంచాయితీ మన నడిమిట్లోచ్చినా
మన మంచానికి అది తెలవొద్దే
ఎడదినే తిరగనియ్యొద్దే
ఇక ఇంట్ల మన పాపే తిరగాలే
మధురంగా కాలం గడపాలే పెళ్లాం
తొలకరి జల్లుని జూసి
జడివాననుకొని జడవొద్దే
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు సిన్నబోకే నా పూలత
శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
ఓ శ్రీలత శ్రీలత శ్రీలత
నువ్వు సిన్నబోకే నా పూలత
శ్రీలత శ్రీలత శ్రీలత
ఈ శ్రీనివాసుడే నీ జత
Srilatha song lyrics idupu kayitham in english
Ho Srilatha Srilatha Srilatha
Nuvvu Sinnaboke Naa Srilatha
Ho Srilatha Srilatha Srilatha
Ee Srinivasude Nee Jatha
Ho Srilatha Srilatha Srilatha
Nuvvu Sinnaboke Naa Srilatha
Srilatha Srilatha Srilatha
Ee Srinivasude Nee Jatha
Jilakarra Bellanni Pettina
Aa Neththipai Baaranni Pettane
Mellona Moodu Mullesina
Ninnu E Sikkumudilona Thoyane
Nee Kaallo Mullu Guchukundante
Pongunu Soode Pilla Naa Kallallo Neelle
Ho Srilatha Srilatha Srilatha
Nuvvu Sinnaboke Naa Srilatha
Srilatha Srilatha Srilatha
Ee Srinivasude Nee Jatha
Yele Yelayya Yelelo
Yele Yelayya Yelelo
Yele Yelo Yele Yelo Yele
Guriginja Guriginja Gummeyello
Pilla Paruvaala Sirimalle Gummeyello
Guriginja Guriginja Gummeyello
Pillaga Pailanga Soodayya Gummeyello
Ho Mamathalu Kalipi Perugutho Petti
Neekosamannatte Penchindrayyo
Rendu Paayalu Dheesi Jadane Alli
Nuvvoti Nenoti Annarayyo
Naa Mukku Moothi Mudhugundhantu
Sempana Dhisti Sukke Pendli Sukka Jesi
Muripaala Manasu Mruduvaina Sogasu
Muripenga Dhaapetti Mudi Vesi Pampaarayyo
Ho Srilatha Srilatha Srilatha
Nuvvu Sinnaboke Naa Srilatha
Srilatha Srilatha Srilatha
Ee Srinivasude Nee Jatha
Yele Yelayya Yelelo
Yele Yelayya Yelelo
Yele Yelo Yele Yelo Yele
Ho Saduvuku Pampi Illuvalu Jeppi
Sakkangaa Nanitta Sekkaarammo
Jonna Ambali Saruvaa Bokkala Sorvaa
Thinabetti Nee Korake Malisaarammo
E Panchayithi Mana Nadimitlochchinaa
Mana Manchaniki Adhi Thelavoddhe
Edadhine Thiraganiyyoddhe
Ika Intla Mana Paape Thiragaale
Madhuranga Kaalam Gadapaale Pellam
Tholakari Jalluni Joosi
Jadivaananukoni Jadavoddhe
Ho Srilatha Srilatha Srilatha
Nuvvu Sinnaboke Naa poolatha
Srilatha Srilatha Srilatha
Ee Srinivasude Nee Jatha
Ho Srilatha Srilatha Srilatha
Nuvvu Sinnaboke Naa poolatha
Srilatha Srilatha Srilatha
Ee Srinivasude Nee Jatha
Read also: Neeli kannula song lyrics Policeodu
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

