Neeli kannula song lyrics policeodu

నీలి కన్నుల నీలవేణికి Neeli kannula song lyrics Policeodu

by Lakshmi Guradasi

Song Credits:

పాట: నీలి కన్నుల (Neeli Kannula
చిత్రం : పోలీసోడు Policeodu)
సాహిత్యం: చంద్రబోస్ (Chandra Bose)
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar)
తారాగణం: విజయ్ (Vijay), సమంత (Samanth),
రచన & దర్శకత్వం: అట్లీ (Atle)

Neeli kannula song lyrics policeodu in telugu

నీలి కన్నుల నీలవేణికి
లాలి జోజో లాలీ జో
కోటి ఆశల కొత్త జన్మకి
లాలి జోజో లాలీ జో
తియ తియ్యని నేటి జ్ఞాపకం నిండేనంట గుండెల్లో
రాయజాలని మౌనభాషణం పొంగేనంట చూపుల్లో
నీలికన్నుల నీలవేణికి
పాడాలంట లాలీ జో

వరమే కలవరమే
ఇది శుభమే శుభకరమే
వశమే పరవశమే
మది గదిలో మధువనమే
స్వరమే ప్రియ స్వరమే
పలికెనులే ప్రతి గళమే
ఇదిగో ఇరువురికే వినిపడునే అనుక్షణమే

Neeli kannula song lyrics policeodu in english

Neeli Kannula Neelaveniki
Laali Jojo Laali Jo
Koti Aashala Kotha Janmaki
Laali Jojo Laali Jo
Tiya Tiyyani Neti Gnaapakam Nindenanta Gundello
Raayajaani Mounabhaashanam Pongenanta Choopullo
Neeli Kannula Neelaveniki
Paadaalanta Laali Jo

Varame Kalavarame
Idi Shubhame Shubhakaraame
Vashame Paravashame
Madi Gadilo Madhuvaname
Swarame Priya Swarame
Palikenule Prathi Galame
Idigo Iruvurike Vinipadune Anukshaname

Read also: kannulo unnavu lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like