Mangli radhe krishna radhe lyrics
హరే కృష్ణ… రాధాలోలా … హరే…
బృందావనంలోన కన్నయ్యా…
రాధా మనంలోన నీవయ్యా…
నీవే లేని చోటే లేదయ్యా…
రాధా నీవై కొలువున్నావయ్యా…
చంద్రోదయంలోన కృష్ణయ్యా…
రాధే రాధే జపం వినవయ్యా…
రాధే కృష్ణ రాధే… రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే… హరే కృష్ణ హరే
రాధే కృష్ణ రాధే… రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే… హరే కృష్ణ హరే
రాధే కృష్ణ రాధే… రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే… హరే కృష్ణ హరే
రాధే రాధే రాధే నామ పుకారే…
ప్రేమ్ కి హర్ గలీ మే, వ్రజ్ కి హర్ గలీ మే…
గూంజే నామ్ రాధే శ్యామ్ రే…
హా గూంజే నామ్ రాధే శ్యామ్ రే…
రాధే రాధే రాధే నామ పుకారే…
వెన్నెల మోస్తున్నా యమునా తీరం…
కన్నుల చూస్తున్నా గీతా సారం…
జగమే నీవని నమ్మిన వేదము…
జనమే నీకై సాగిన మార్గము…
జగమంతా నిండినా నీ కీర్తిని…
మనసారా హాయిగా నే పాడనీ…
చిటికెన వేలున బరువును మోసిన
గోవర్ధన గిరిధారివే కన్నయ్యా…
మా భారం ఇక నీదేగా రాధా కృష్ణయ్యా…
రాధే కృష్ణ రాధే… రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే… హరే కృష్ణ హరే
మధురలో మధురంగా చూపిన లీల…
ఎదురుగా కంటున్నా ఓ గోపాలా…
దాగుడు మూతలు ఆడిన వేళల…
వేణువు తానై మ్రోగిన రాధనా…
నీ ప్రేమే అఖిలం ఓ మాధవా…
ఆ చరింతం సుందరం ఓ కేశవా…
తనువును మనసును నీకై దాచిన
గోపికనైనా చాలయ్యా చిన్నీ కృష్ణయ్యా…
చిన్ని జన్మే ధన్యం అవ్వదా రాధా కృష్ణయ్యా…
రాధే కృష్ణ రాధే… రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే… హరే కృష్ణ హరే
రాధే కృష్ణ రాధే… రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే… హరే కృష్ణ హరే…
రాధే కృష్ణ రాధే… రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే… హరే కృష్ణ హరే
రాధే కృష్ణ రాధే… రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే… హరే కృష్ణ హరే
Read also: Neeli Neelakantuda lyrics mangli
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

