Bangaram Lyrics Lenin Akhil Akkineni

బంగారం Bangaram Lyrics | Akhil Akkineni | Lenin

by Lakshmi Guradasi

Bangaram Lyrics Lenin Akhil Akkineni in Telugu

హస్సింత నువ్వుంటే దూరం
హత్తేందో వల్లంత కారం
దగ్గర దగ్గర రాయే బంగారం

అలిగేసి చెయ్యొద్దే మారం
పెంచొద్దే గుండెల్లో భారం
సక్కంగా నా పక్క చేరవే బంగారం

హే భారతమ్మ నవ్వేసింది

నీకు నాకు మధ్యన
ఎవురింక వద్దులే
ఇద్దరమే మనం ఇద్దరమే
ఒక లోకమే

చాటు మాటు వేళన
సిగ్గులన్నీ రద్దులే
అచ్చటగా ముచ్చటగా
కాపురం ఉందాములే

సంబరాల చంటి పాపై నేను
నీ ఒళ్ళో బజ్జుంటా

కాలం ఇట్టా ఎల్లిపోతే చాలు
ఇంకేదీ వద్దంటా

ఎందరున్నా ఒంటరోడ్నే నేను
నా కన్నీ నువ్వంటా

నువ్వు లేని నేను నేనే గాను
నీ వల్లే నేనంటా

Bangaram Lyrics Lenin Akhil Akkineni in English

Hassinta nuvvunte duram
hathendo vallanta karam
daggara daggara raye bangaram

aligesi cheyyodde maram
penchodde gundello bharam
sakkanga na pakka cherave bangaram

Hey bharathamma navvesindi

neeku naku madhyana
yevurinka voddule
iddarame manam iddarame
oka lokame

chatu matu velana
siggulanni raddule
achhataga muchhataga
kapuram undamule

sambarala chanti paapai nenu
ni ollo bajjunta

kalam itta ellipothe chalu
inkedi voddanta

endarunna ontarodne nenu
na kanni nuvvanta

nuvvu leni nenu nene ganu
ni valle nenanta

Bangaram Song Credits:

సాంగ్ : బంగారం (Bangaram)
ఆల్బమ్/సినిమా: లెనిన్ (Lenin)
గాయకుడు: అఖిల్ అక్కినేని (Akhil Akkineni)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
నటీనటులు : అఖిల్ అక్కినేని (Akhil Akkineni) & భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse)

Read Also:

vaare vaa vaare vaa song lyrics lenin akhil

yetta yetta song lyrics lenin

Jaya Mangalam song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like