గొప్పోడు గొప్పోడు దేవుడు
ఎంతటి గొప్పోడు దేవుడు
బుట్టబొమ్మని సేసి ప్రాణం పోసీ
భూమ్మీదకొదిలాడు సూడుడు
ఆగమైపోతున్నాడు జీవుడు…
గొప్పోడు గొప్పోడు దేవుడు
ఎంతటి గొప్పోడు దేవుడు
బుట్టబొమ్మని సేసి ప్రాణం పోసీ
భూమ్మీదకొదిలాడు సూడుడు
ఆగమైపోతున్నాడు జీవుడు…
రెండు కళ్లు సరిపోతలే
రెప్ప ముయ్యాలనిపిస్తలే
నువ్వు తప్ప కనిపిస్తలే
నీలా ఎవరూ అనిపిస్తలే
నడుమేమో జానెడు జానెడు
ఆ జడ చూస్తే బారెడు బారెడు
తల్లో మడిచి ఎట్టుకున్న మల్లెపూలు మూరెడు
నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు
నీ మూతి తిప్పుడు తిప్పుడు
ఆ గాజుల చప్పుడు చప్పుడు
జారీ జారని పైటని పట్టి
అట్టా ఇట్టా సర్దుడు
నన్ను రోట్లో ఏసి రుబ్బుడు
ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా
ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా
ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా
ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా
రెండు కళ్లు సరిపోతలే
రెప్ప ముయ్యాలనిపిస్తలే
నువ్వు తప్ప కనిపిస్తలే
నీలా ఎవరూ అనిపిస్తలే
గొప్పోడు గొప్పోడు దేవుడు
ఎంతటి గొప్పోడు దేవుడు
బుట్టబొమ్మని సేసి ప్రాణం పోసీ
భూమ్మీదకొదిలాడు సూడుడు
ఆగమైపోతున్నాడు జీవుడు…
హేయ్ ఇంతకాలం ఏడున్నవే
ఎందుకింత నచ్చేస్తివే
గుండె ఎక్కి తొక్కేస్తివే
తిరగ మరగ నా ఏరుశెనగ
ఎంతలాగా ఆడిస్తివే
నవ్వుతోటి ఓడిస్తివే
అగ్గి మంట అంటిస్తివే
ఇరగ ఇరగ నీ సిగతరగ
ఒంపులు బోలెడు బోలెడు
నీ సొంపులు జారుడు జారుడు
నువ్ నడిసి నడిసి పోతావుంటే సూసేటోడు తగ్గడు
నువ్ సూసావంటే నెగ్గడు ఊ.. ఊ.. ఊ…
సోకులు చెక్కుడు చెక్కుడు
నీ టెక్కులు ఎక్కుడు తొక్కుడు
నువ్ బాయి మీద గిలకను కట్టి పైపైకట్టా లాగుడు
నీ కైపులో దించి ముంచుడూ ఊ… ఊ… ఊ…
ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా
ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా
ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా
ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా
In English Version:
Goppodu goppodu devudu
Enthati goppodu devudu
Buttabommani sesi praanam posi
Bhoom meedaki odilaadu soodudu
Aagamaipotunnaadu jeevudu…
Goppodu goppodu devudu
Enthati goppodu devudu
Buttabommani sesi praanam posi
Bhoom meedaki odilaadu soodudu
Aagamaipotunnaadu jeevudu…
Rendu kallU saripothale
Reppa muyyalanipisthale
Nuvvu thappa kanipisthale
Neela evaru anipisthale
Nadumemo jaanedu jaanedu
Aa jada chooste baaredu baaredu
Thallo madichi ettukunna mallepulu mooredu
Ninnu ettaa chekkaade devudu
Nee moothi thippudu thippudu
Aa gaajula chappudu chappudu
Jaari jaarani paitani patti
Attaa ittaa sardhudu
Nannu rotlo esi rubbadu
Oy ettaa ettaa ettaa ettaa ettaa ettaa ettaagaa
Oyammii ittaa nuvvu musthaabaite ettaagettagaa
Oy ettaa ettaa ettaa ettaa ettaa ettaa ettaagaa
Oyammii ittaa nuvvu musthaabaite ettaagettagaa
Rendu kallU saripothale
Reppa muyyalanipisthale
Nuvvu thappa kanipisthale
Neela evaru anipisthale
Goppodu goppodu devudu
Enthati goppodu devudu
Buttabommani sesi praanam posi
Bhoom meedaki odilaadu soodudu
Aagamaipotunnaadu jeevudu…
Hey inthakaalam edunnave
Endukintha nachchestive
Gunde ekki thokkestive
Thiraga maraga naa erusenaga
Enthalagaa aadistive
Navvutoti odistive
Aggi manta antistive
Iraga iraga nee sigataraga
Ompulu boledu boledu
Nee sompulu jaarudu jaarudu
Nuv nadisi nadisi pothaavunte soosedodu thaggadu
Nuv soosavante neggadu oo… oo… oo…
Sokulu chekkudu chekkudu
Nee tekkulu ekkudu thokkudu
Nuv baayi meeda gilakanu katti paipaikattaa laagudu
Nee kaipulo dinchi munchudu oo… oo… oo…
Oy ettaa ettaa ettaa ettaa ettaa ettaa ettaagaa
Oyammii ittaa nuvvu musthaabaite ettaagettagaa
Oy ettaa ettaa ettaa ettaa ettaa ettaa ettaagaa
Oyammii ittaa nuvvu musthaabaite ettaagettagaa
_________________________
Song Credits:
పాట : ఎట్టా ఎట్టా (Yetta Yetta)
చిత్రం: లెనిన్ (Lenin)
గానం: శ్రీ కృష్ణ (Sri Krishna), తమన్ ఎస్ (Thaman S)
సాహిత్యం : భాస్కరభట్ల (Bhaskarabhatla)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
నటీనటులు : అఖిల్ అక్కినేని (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)
దర్శకుడు: మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishor Abburu)
See Also plz click on this: vaare-vaa-vaare-vaa-song-lyrics-lenin-akhil
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.