Home » ఓ సుందరి (O Sundari) lyrics | Rao Bahadur

ఓ సుందరి (O Sundari) lyrics | Rao Bahadur

by Lakshmi Guradasi
0 comments
O Sundari lyrics Rao Bahadur

పసిడి వన్నె పూల తీగలా
అల్లుకుంది నన్నిలా

తరానికే తరుణీమణి
తరించనీ నయనాలనీ

వినువీధిలో నితారా
ఇల చేరే కాంతి ధారా

చూస్తే చాలు వదనం
లోలో ఏదో మధనం

సంచారినై ఎటో ఎటో
తిరిగే నన్నే అధికారంగా
నీ కళ్ల సంకెళ్లతో బంధించిన సఖీ
పో పొమ్మన్న పోలేనులే నిను దాటి ఎన్నటికి..

ఏదో ఏదో వెతికి
ఏం కావాలో తెలిసింది ఇపుడే
ఏకాంతంలో నలిగే
ఆ తపనేంటో తెలిసింది ఇపుడే

నీ చెంతనే నిలిచే క్ష ణం
మగజన్మకు మరుజన్మే
నీవాసనే తగిలే క్షణం
తలొంచింది నాలోని గర్వం

ఏ వీరుడైనా గానీ దాసోహమైపోడా
చూస్తే చాలు వదనం
లోలో ఏదో మధనం

సంచారినై ఎటో ఎటో
తిరిగే నన్నే అధికారంగా
నీ కళ్ల సంకెళ్లతో బంధించిన సఖీ
పోపొమ్మన్న పోలేనులే నిను దాటి ఎన్నటికి..

ఓ సుందరి మనోహరి
మనసేనిన్నే తిలకించగా
ప్రశాంతమో ప్రవాహమై వస్తుంది నా దరికి..!

In English Version:

Pasidi vanne poola theegalaa
Allukundi nannilaa

Taraanike taruneemani
Tarinchani nayanalani

VinuvEedhilo nithaaraa
Ila chere kaanthi dhaaraa

Chooste chaalu vadanam
Lolo edo madhanam

Sancharinai eto eto
Thirige nanne adhikaaranga
Nee kalla sankellatho bandhinchina sakhee
Po pommanna polenule ninu daati ennatiki..

Edo edo vethiki
Em kaavaalo telisindi ipude
Ekaanthamlo nalige
Aa thapanento telisindi ipude

Nee chenthane niliche kshanam
Magajanmaku marujanme
Nee vaasane thagile kshanam
Thalonchindi naaloni garvam

Ye veerudaina gaanee daasohamaipodaa
Chooste chaalu vadanam
Lolo edo madhanam

Sancharinai eto eto
Thirige nanne adhikaaranga
Nee kalla sankellatho bandhinchina sakhee
Po pommanna polenule ninu daati ennatiki..

O sundari manohari
Manase ninne thilakinchagaa
Prashanthamo pravaahamai vasthundi naa dariki..!

___________________

Song Credits:

పాట: ఓ సుందరి (O Sundari)
చిత్రం : రావ్ బహదూర్ (Rao Bahadur)
సంగీతం: స్మరణ్ సాయి (Smaran Sai)
సాహిత్యం: రెహమాన్ (Rehman)
గాయకుడు: విజయ్ యేసుదాస్ (Vijay Yesudas)
తారాగణం – సత్య దేవ్ (Satya Dev),

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.