Song Credits:
పాట పేరు: మనసాగదే (Manasaagadhe)
చిత్రం: టాక్సిక్ (Toxic)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకుడు: సిద్ధార్థ్ బస్రూర్ (Siddharth Basrur)
సంగీతం: తనిష్క్ బాగ్చి (Tanishk Bagchi), అర్స్లాన్ నిజామీ (Arslan Nizami) & ఫహీమ్ అబ్దుల్లా (Faheem Abdullah)
నటీనటులు: యష్ (Yash), తారా సుతారియా (Tara Sutaria)
దర్శకుడు: గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas)
Manasaagadhe Lyrics Toxic in Telugu
బలమైన మెరుపేదో
నను తాకి కనుమరుగైందే
బరువైన సుడిగాలిలో
నా ఏకాంతమే నలుగుతున్నదే
అంతులేని అలజడి ఏంటిలా
బదులే లేని ప్రశ్నై మిగిలానే
తీయని మంటలా నిన్నటి వెన్నెలా
కదిలిపోతున్నా నా దారి వదలనన్నదే
మనసాగదే
కొనసాగదే
నను నన్నుగా
నిలువనీయదే
ఉసురాగదే
ఉసురాడదే
ప్రియ మధురమే
మరణమైందే
మనసాగదే
కొనసాగదే
నను నన్నుగా
నిలువనీయదే
నా కలలో నేనున్నాక
కలలే వెలుగన్నాక
ఇటుగా రాకే కిరణమా
నా కలలో నేనున్నాక
కలలే వెలుగన్నాక
ఇటుగా రాకే కిరణమా
ఇదే చూపుని…
మరో వైపుకి
మాయేదో చేసి
మరల్చేదెలా?
ఏదో మార్పుని
ఇదే తూర్పుని
నన్నే నేను చెరిపేసి
నవ్వెదెలా?
మనసాగదే
కొనసాగదే
మనసాగదే
కొనసాగదే
మనసాగదే
Manasaagadhe Lyrics Toxic in English
Balamaina merupedo
Nanu taaki kanumarugainde
Baruvaina sudigaalilo
Naa ekaantame naluguthunnade
Anthuleni alajadi entilaa
Badule leni prashnai migilaane
Theeyani mantalaa ninnati vennelaa
Kadilipothunnaa naa daari vadalanannade
Manasaagade
Konasaagade
Nanu nannugaa
Niluvaneeyade
Usuraagade
Usuraadade
Priya madhurame
Maranamainde
Manasaagade
Konasaagade
Nanu nannugaa
Niluvaneeyade
Naa kalalo nenunnaaka
Kalale velugannaaka
Itugaa raake kiranamaa
Naa kalalo nenunnaaka
Kalale velugannaaka
Itugaa raake kiranamaa
Ide choopuni…
Maro vaipuki
Maayedo chesi
Maralchedelaa?
Edo maarpuni
Ide thoorpuni
Nanne nenu cheripesi
Navvedelaa?
Manasaagade
Konasaagade
Manasaagade
Konasaagade
Manasaagade
_________________________
Read also: tabaahi song lyrics toxic telugu
FAQ:
A: ఈ పాట రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic: A Fairy Tale for Grown-Ups) లోనిది.
A: ఈ రొమాంటిక్ మెలోడీని ప్రముఖ గాయకుడు సిద్ధార్థ్ బస్రూర్ (Siddharth Basrur) అద్భుతంగా ఆలపించారు.
A: ‘మనసాగదే’ పాటకు టాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) లోతైన మరియు భావోద్వేగభరితమైన సాహిత్యాన్ని అందించారు.
A: ఈ చిత్రానికి తనిష్క్ బాగ్చి (Tanishk Bagchi), అర్స్లాన్ నిజామీ (Arslan Nizami) మరియు ఫహీమ్ అబ్దుల్లా (Faheem Abdullah) సంయుక్తంగా సంగీతాన్ని సమకూర్చారు.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

