Song Credits:
చిత్రం: చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story)
నటీనటులు: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam), శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya)
గాయకుడు: కార్తీక్ (Karthik)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
దర్శకుడు: రవి నంబూరి (Ravi Namburii)
నిర్మాతలు: సాయి రాజేష్ (Sai Rajesh), SKN
Chennai Love Story Jigithara Song Telugu Lyrics
జిగితార జిగితార… దిగినావా మనసారా…
ఆకశాన్ని వీడి ఈ ఆకతాయికై
భూమి చేరినావు నా మౌన దేవతై
బతకాలనున్నదే ఇక నీకు బానిసై
ప్రతి రోజూ నీకిలా సేవ సేయడానికై
జిగితార జిగితార… దిగినావా అరె మనసారా…
బావిలో ఈదే జీవిలా ఉండగా
పువ్వులా తావిలో ముంచి తేల్చావుగా
రేవులే లేని నావ నేనవ్వగా
తోవలో దీవిలా నన్ను చేరావుగా
పగలైనా చీకటే నా నిన్నకీ
నడిరేయి వేకువే ఈ నేటికీ
హరివిల్లువైతివీ నల్ల కాగితానికీ
జిగితార జిగి జిగితార… దిగినావా అరె మనసారా…
రాత్రిలో రాజ పాటనై మోగుతా
తీయని లాలిలో హాయిగా సోలిపో
భారతీరాజా చిత్రమై చేరుతా
రంగులా మాయలో రోజునే మర్చిపో
వడివేలై అందుతా నీ వేలుకీ
సరదాగా నవ్వుకో ఈ వేళకి
సినిమాని మించిన జీవితాన్ని చూపుతా
నిలవేణి… నిలవేణీ అడగానా ఇన్ములియేనీ..
నీకు ఏది వేణుమో ఆర్డరేసుకో
నీకు ఎంత పోదుమో అంత వాడుకో
కథలన్నీ కంచికే అని అందరందురే
కామాక్షి ముందరే స్టార్టయింది నా కథే
Chennai Love Story Jigithara Song English Lyrics
Jigithara Jigithara… diginaavaa manasaaraa…
Aakaashaanni veedi ee aakataayikai
Bhoomi cherinaavu naa mouna devathai
Bathakaalanunnadhe ika neeku baanisai
Prathi roju neekilaa seva seyadaanikai
Jigithara Jigithara… diginaavaa are manasaaraa…
Baavilo eedhe jeevilaa undagaa
Puvvulaa thaavilo munchi thelchaavugaa
Revule leni naava nenavvagaa
Thovalo dheevilaa nannu cheraavugaa
Pagalainaa cheekate naa ninnakee
Nadireyi vekuve ee netikee
Harivilluvaithivee nalla kaagithaanikee
Jigithara jigi Jigithara… diginaavaa are manasaaraa…
Raathrilo raaja paatanai moguthaa
Theeyani laalilo haayigaa solipo
Bhaaratheeraajaa chithramai cheruthaa
Rangulaa maayalo rojuney marchipo
Vadivelai andhuthaa nee velukee
Saradaagaa navvuko ee velaki
Sinimaani minchina jeevithaanni chooputhaa
Nilaveni… Nilaveni adagaanaa inmuliyenee..
Neeku edhi venumo orderesuko
Neeku entha podhumo antha vaaduko
Kathalannee kanchike ani andharandhure
Kaamaakshi mundhare start ayindhi naa kathe…
See Also plz click on this: guruthunda-song-lyrics-chennai-love-story
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

