దేవుడి వరమే నువ్వు నాకు
చేయి వీడి పోకులే నాన్న
నేనిక ఎదిగా అనుకోకు
నడకలే రావు కదా
పసివాడినే నీ వాడినే
నువ్వు స్నేహమై పెరిగానులే
అడుగేసిన ప్రతి దారిలో
నువ్వు తోడుగా నడిచా
నాన్నా! మమతల రూపమా
నాన్నా! నా తొలి స్నేహమా
నాన్నా! కనులకు దీపమా
నాన్నా! ప్రేమకు ప్రాణమా
నాన్నా! చిరు చిరు కోపమా
నాన్నా! పరుగుల కాలమా
నాన్నా! ఒక క్షణమాగవా
నాన్నా! నన్ను ముద్దాడవా… నాన్నా
దేవుడికైనా తెలిసేనా
మనసున నీపై ప్రేమ
భాషలు సరిగ్గా తెలిపేనా
తరగని ప్రేమనిలా
నువ్వు తోడుగా ఒక నీడగా
ప్రతి దారిలో నడిచానుగా
మనసాగక అడిగానుగా
తల నిమరవా మరలా
నాన్నా! మమతల రూపమా
నాన్నా! నా తొలి స్నేహమా
నాన్నా! కనులకు దీపమా
నాన్నా! ప్రేమకు ప్రాణమా
నాన్నా! చిరు చిరు కోపమా
నాన్నా! పరుగుల కాలమా
నాన్నా! ఒక క్షణమాగవా
నాన్నా! నన్ను ముద్దాడవా… నాన్నా
In English Version:
Devudi varame nuvvu naaku
Cheyi veedi pokuley naanna
Nenika edigaa anukoku
Nadakale raavu kadaa
Pasi vaadine nee vaadine
Nuvvu snehamai perigaaanule
Adugesina prati daarilo
Nuvvu thodugaa nadichaa
Naannaa! Mamathala roopamaa
Naannaa! Naa tholi snehamaa
Naannaa! Kanulaku deepamaa
Naannaa! Premaku praanamaa
Naannaa! Chiru chiru kopamaa
Naannaa! Parugula kaalamaa
Naannaa! Oka kshanamagavaa
Naannaa! Nannu muddadaavaa… Naannaa
Devudikaina thelisenaa
Manasuna neepai prema
Bhashalu sarigaa telipenaa
Tharagani premanilaa
Nuvvu thodugaa oka needagaa
Prati daarilo nadichaanugaa
Manasaagaka adigaanugaa
Thala nimaravaa maralaa
Naannaa! Mamathala roopamaa
Naannaa! Naa tholi snehamaa
Naannaa! Kanulaku deepamaa
Naannaa! Premaku praanamaa
Naannaa! Chiru chiru kopamaa
Naannaa! Parugula kaalamaa
Naannaa! Oka kshanamagavaa
Naannaa! Nannu muddadaavaa… Naannaa
_________________________
Song Credits:
పాట: నాన్నా (Nanna)
ఆల్బమ్: గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)
సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు (Pravin Lakkaraju)
లిరిసిస్ట్: శ్రీనివాస మౌళి (Srinivasa Mouli)
గాయకులు: సాయి వేద వాగ్దేవి (Sai Veda Vagdevi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.