Home » అస్క్ లస్క Aska Laska Emo Emo Song lyrics Snehitudu

అస్క్ లస్క Aska Laska Emo Emo Song lyrics Snehitudu

by Lakshmi Guradasi
21 views
Aska Laska Emo Emo Song lyrics Snehitudu

ఎలా ఈ వేళా ఈ ప్రేమ చేరిందో నీలా
ఏదో ఉల్లాసం చూస్తున్న నాలో నిలువెల్లా

అస్క్ అస్క్ అస్క్ లస్క అస్క్
అస్క్ అస్క్ అస్క్ లస్క అస్క్

ఆ అస్క్ లస్క ఏమో ఏమో ఐ అస్త్ అస్త్ లీబె
ఆహ్వా బోలింగో చింత చింత ఇష్క్ ఇష్క్ మీలె
లవ్ కాదల్ ప్రీతీ ప్యారో ప్యారో
ప్రతి మాటలోన ప్రేమే..

హస్క్ హస్క్ హస్క్ లస్క హస్క్ హస్క్
ప్రేమనే తోటలో వేల మాటల్ని కోసా
ప్రేమగా వాటితో పూల చెండొకటి చేశా
అందుకో నెచ్చెలి నీకిదే కానుక

ఎలా ఈ వేళా ఈ ప్రేమ చేరిందో నీలా
ఏదో ఉల్లాసం చూస్తున్నా నాలో నిలువెల్లా..

ఆ అస్క్ లస్క ఏమో ఏమో ఐ అస్త్ అస్త్ లీబె
ఆహ్వా బోలింగో చింత చింత ఇష్క్ ఇష్క్ మీలె
లవ్ కాదల్ ప్రీతీ ప్యారో ప్యారో
ప్రతి మాటలోన ప్రేమే

ప్లూటో గ్రహాన నిన్నుంచనా
సూర్యుడ్ని పిలిచి చలి కాచనా
ముక్కోణాలు స్పృశిస్తా నీ ముక్కుపైన
వృత్తం వ్యాసం చదివేస్తా గుండెలపైనా
మల్లిక లాంటి తనువంత
శోధించినా ఓ .. ఓ ..

హ్మ్ .. హ్మ్ .. హ్మ్మ్ …
ప్లాటూ ముసుగునా శృంగారమా
శోధించు స్థలమే నా దేహమా
పసిగట్ట ఓ కలతో నీ కన్నుల్లోనా
ఉదయం సాయం అందయినా ముద్దిచ్చేయినా
నీ ఊపిరిలోని ఉద్వేగాన్ని
మాయం చేసే మంత్రం కానా

ఆ అస్క్ లస్క ఏమో ఏమో ఐ అస్త్ అస్త్ లీబె
ఆహ్వా బోలింగో చింత చింత ఇష్క్ ఇష్క్ మీలె
లవ్ కాదల్ ప్రీతీ ప్యారో ప్యారో
ప్రతి మాటలోనే ప్రేమే.. .

అస్క్ అస్క్ అస్క్ లస్క అస్క్
అస్క్ అస్క్ అస్క్ లస్క అస్క్

దేశావు కలలో దీపాగ్నిలా
రాజా నా మనసే కాల్చావురా
కప్పం కోరే పెదవై నే నిప్పంటించా
రక్తం మొత్తం రగిలేలా పొత్తడిగేసా
వెచ్చని చింత ఇసుమంత కరిగించనా

వజ్రాల జిలుగై వెలిగే కళా
వర్ణాల నీడవై ముంచావిలా
పచ్చికపైనా మెరిసే చెలి ముత్యం నువ్వు
వైరస్ అంటూ లేని ఘన యంత్రం నువ్వు
ఓ గిల్లె ముల్లై పువ్వా
నువ్వే కవ్విస్తుంటే కాదంటానా

అస్క్ లస్క ఏమో ఏమో ..

ఆ అస్క్ లస్క ఏమో ఏమో ఐ అస్త్ అస్త్ లీబె
ఆహ్వా బోలింగో చింత చింత ఇష్క్ ఇష్క్ మీలె
లవ్ కాదల్ ప్రీతీ ప్యారో ప్యారో
ప్రతి మాటలోనే ప్రేమే
ప్రేమనే తోటలో వేళా మాటల్ని కోసా
ప్రేమగా వాటితో పూల చెండొకటి చేశా
అందుకో నెచ్చలి నీకిదే కానుక

ఎలా ఈ వేళా ఈ ప్రేమ చేరిందో నీలా
ఏదో ఉల్లాసం చూస్తున్నా నాలో నిలువెల్లా
అః హాఅహాఆ … లల్లాలాల్ల

In English Version:

Ela ee vela ee prema cherindo neela
Edo ullasam chustunna nalo niluvella

Asku asku asku laska asku
Asku asku asku laska asku

Aa asku laska emo emo ai ast ast liebe
Aahwa bolingo chinta chinta ishq ishq meele
Love kadal preethi pyaro pyaro
Prati matalona preme..

Hasku hasku hasku laska hasku hasku
Premane thotalo vela matalni kosa
Premaga vatito pula chendokati chesa
Anduko neccheli nikide kanuka

Ela ee vela ee prema cherindo neela
Edo ullasam chustunna nalo niluvella..

Aa asku laska emo emo ai ast ast liebe
Aahwa bolingo chinta chinta ishq ishq meele
Love kadal preethi pyaro pyaro
Prati matalona preme

Pluto grahana ninnunchana
Suryudni pilichi chali kachana
Mukkonalu sprushista ni mukkupaina
Vruttam vyasam chadivesta gundelapaina
Mallika lanti tanuvanta
Shodhinchina o .. o ..

Hmm .. hmm .. hmmm …
Plato musuguna shrungarama
Shodhinchu sthalame na dehama
Pasigatta o kalato ni kannullona
Udayam sayam andayina muddiccheyina
Ni upiriloni udveganni
Mayam chese mantram kana

Aa asku laska emo emo ai ast ast liebe
Aahwa bolingo chinta chinta ishq ishq meele
Love kadal preethi pyaro pyaro
Prati matalone preme.. .

Deshavu kalalo deepagnila
Raja na manase kalchavura
Kappam kore pedavai ne nippantincha
Raktam mottam ragilela pottadigesa
Vechani chinta isumanta kariginchana

Vajrala jilugai velige kala
Varnala needavai munchavila
Pacchikapaina merise cheli mutyam nuvvu
Virus antu leni ghana yantram nuvvu
O gille mullai puvva
Nuvve kavvistunte kadantana

Asku laska emo emo ..
Aa asku laska emo emo ai ast ast liebe
Aahwa bolingo chinta chinta ishq ishq meele
Love kadal preethi pyaro pyaro
Prati matalone preme
Premane thotalo vela matalni kosa
Premaga vatito pula chendokati chesa
Anduko neccheli nikide kanuka

Ela ee vela ee prema cherindo neela
Edo ullasam chustunna nalo niluvella
Ah haahahaa … lallalaalla

_______________

Song Credits:

పాట: అస్క లస్క ఎమో ఎమో (Aska Laska Emo Emo)
చిత్రం: స్నేహితుడు (Snehithudu)
తారాగణం: ఇలియానా (Ileana), విజయ్ జోసెఫ్ (Vijay Joseph)
సంగీత దర్శకుడు: హారిస్ జయరాజ్ (Harris Jayara)
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు: విజయ్ ప్రకాష్ (Vijay Prakash), చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada),

See and plz click Also :

Nee-oopiri-nee-sonthama-song-lyrics-snehitudu
Mana-friendalle-song-lyrics-snehithudu

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.