Home » టర్బులెన్స్ (Turbulence) సాంగ్ లిరిక్స్ | జెట్లీ

టర్బులెన్స్ (Turbulence) సాంగ్ లిరిక్స్ | జెట్లీ

by Lakshmi Guradasi
39 views
Turbulence lyrics jetlee

ప్రయాణికుల విజ్ఞప్తి.
ప్లీజ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్.
అండ్… మీది మీదేవుళ్ళకి మొక్కుకోండి.
స్టార్మ్ ఈజ్ కమింగ్!

శ్రీ ఆంజనేయం, శ్రీ మంజునాథ,
సమ్మక్క సారక్క, షిరిడి సాయి,
ఆదిపురుష, మై ఫ్రెండ్ గణేశా,
మహావతార్ నరసింహ!

అల్హమ్దులిల్లా! హల్లెలూయా!

ఓ పరమేశా… పెద్ద తప్పే చేశా
నమ్ముకుండా నిన్ను… నవ్వుతూ హేళన చేశా.
ఈశ్వరుడో, యేసో, అల్లా నో…
తెలియదు పైన ఎవరు ఉన్నారో
ఎవరున్నా నా మొరవినరా…
మారే అవకాశం నాకు ఇయ్యరా!

మన్నించవ దేవా… నన్ను-బతికించేయ్ వా!
కొచ్చి లో సేఫ్ గా ల్యాండ్ చెయ్యవా…
డైరెక్ట్ నీ దర్శనం కొచ్చేస్తా!
వారం మొత్తం నాన్-వెజ్ మెక్కినా…
నీకోసం శనివారం మానేస్తా!

బస్ కర్ లే, వాహెగురు… ఆజ్ బచాలే మైను,
చేసిన పాపాలు చూసి… పరలోకం పంపకు!
హలాల్ కాని షవర్మా… తిన్నందుకు చంపకు,
మురుగా ఎన్ పావత్తై, మన్నిత్తు వాళవైదు!

వంద కోకోనట్స్ నీకు బ్రేక్ చేసి సమర్పిస్తా,
108 టైమ్స్ నేను నీ చుట్టూ రౌండ్స్ వేస్తా!
వంద కోకోనట్స్ నీకు బ్రేక్ చేసి సమర్పిస్తా,
108 టైమ్స్ నేను నీ చుట్టూ రౌండ్స్ వేస్తా!

కొచ్చి… సేఫ్… ల్యాండ్… చేసేయ్!
ఒక్క… సారి… ఎక్స్క్యూజ్… చేసేయ్!
మళ్ళీ… తప్పు… చేస్తే… వేసేయ్!
వాట్ సే ? జెట్లీ ఈజ్ ఆన్ బోర్డ్

ఇన్నాళ్లు పట్టు పట్టి పెంచిన జుట్టు
ఇచ్చేస్తా ఒట్టు, తీర్చేస్తా మొక్కు!
దర్గా కి వెళ్ళమన్నా వెళ్ళని నేను
వెంటనే వెళ్లొస్తా చాదర్-లు పరిచేస్తా!

ఇన్నాళ్లు పట్టు పట్టి పెంచిన జుట్టు
ఇచ్చేస్తా ఒట్టు, తీర్చేస్తా మొక్కు!
దర్గా కి వెళ్ళమన్నా వెళ్ళని నేను
వెంటనే వెళ్లొస్తా చాదర్-లు పరిచేస్తా!

కెరీర్ బాగుండాలని ఎప్పుడూ మొక్కనే లేదు,
టి.ఎఫ్.ఐ బావుంటే చాలు అని కోరే బానిసనే నేను!
మా హీరో కి భజనలు చాలా చేశాలే కానీ,
ఒక్కసారైనా నీ భజనలు మాత్రం విననే విననేలేదు!

కటౌట్ ల కి పాల అభిషేకం చేశా లే కానీ,
కనీసం నీకోసం ఒక పాల ప్యాకెట్ కొనలేదు!
చాలా సినిమా రీ-రిలీజ్ లు వెళ్ళాలే కానీ,
ఒక్క సారైనా నీ దర్శనం కి గుడికే రాలేదు!

ఇప్పుడు డెత్ దగ్గరికి కి వస్తే అర్థం అవుతుంది
హీరో వర్షిప్ అంటూ తిరిగే లైఫ్-ఏ వ్యర్థం అవుతుంది!

ఆ రోజే పది మందికి వాట్సాప్ లో…
నీ ఫోటో షేర్ చేసి ఉంటే సరిపోయేది!
మొక్కినట్టు ఉపవాసం చేసి ఉండుంటే..
ఈ రోజు ఈ ముప్పు తప్పేది!

ఈ ఒక్క సారి కాపాడితే చర్చి కట్టిస్తా,
ప్రతి సండే వస్తా, ప్రేయర్స్ చేయిస్తా!
ఈ ఒక్క గట్టు ఎక్కించేయ్ వాటికన్ వస్తా,
కన్ఫెషన్ ఇస్తా… ప్రైజ్ ది లార్డ్!

గాడ్, యూ గొట్టా బి కిడ్డింగ్… దిస్ ఈజ్ స్కిబిడి డెలూలూ!
రిలీజ్ కాని పార్ట్ 2 ల మధ్యలోనే ఆపకు!
నల్ల కోడి బలి బదులు… నర బలి నువ్వు కోరకు!

ఇన్నాళ్లు పట్టు పట్టి పెంచిన జుట్టు
ఇచ్చేస్తా ఒట్టు, తీర్చేస్తా మొక్కు!
దర్గా కి వెళ్ళమన్నా వెళ్ళని నేను
వెంటనే వెళ్లొస్తా చాదర్-లు పరిచేస్తా!

ఇన్నాళ్లు పట్టు పట్టి పెంచిన జుట్టు
ఇచ్చేస్తా ఒట్టు, తీర్చేస్తా మొక్కు!
దర్గా కి వెళ్ళమన్నా వెళ్ళని నేను
వెంటనే వెళ్లొస్తా చాదర్-లు పరిచేస్తా!

In English Version:

Prayaanikulaki vignyapthi.
Please fasten your seatbelts.
And… meedi meedevullaki mokkukondi.
Storm is coming!

Sri Anjaneyam, Sri Manjunatha,
Sammakka Sarakka, Shirdi Sai,
Adipurusha, my friend Ganesha,
Mahavatar Narasimha!

Discover more
Music Composition & Theory
Movies
TV & Video Equipment
Alhamdulillah! Halleluyah!

O Paramesha… pedda thappe chesa
Nammukunda ninnu… navvutu helana chesa.
Eeshwarudo, Yeso, Allah no…
Teliyadu paina evaru unnaro
Evarunna na moravinara…
Maare avakasham naakuiyara!

Manninchava Deva… nannu-batikincheyva!
Kochi lo safe ga land cheyyava…
Direct nee darshanam kochesta!
Vaaram motham non-veg mekkina…
Neekosam Shanivaaram maaneshta!

Discover more
Bollywood Music
Anirudh Ravichander remixes
Snapback song chords
Bhas kar le, Waheguru… aaj bachale mainu,
Chesina papalu chusi… paralokam pampaku!
Halal kani shawar ma… tinnanduku sampaku,
Muruga en pavatthai, mannithu vazhavaidu!

Vanda coconuts neeku break chesi samarpista,
108 times nenu nee chuttu rounds vesta!
Vanda coconuts neeku break chesi samarpista,
108 times nenu nee chuttu rounds vesta!

Kochi… Safe… Land… Chesey!
Okka… Saari… Excuse… Chesey!
Malli… Thappu… Chesthe… Yesey!
What Say ? jetlee is on board

Innallu pattu patti penchina juttu
Ichesta ottu, teerchesta mokku!
Dargah ki vellamana vellani nenu
Ventane vellosta chadar-lu parichesta!

Innallu pattu patti penchina juttu
Ichesta ottu, teerchesta mokku!
Dargah ki vellamana vellani nenu
Ventane vellosta chadar-lu parichesta!

Career bagundalani eppudu mokkane ledu,
TFI baavunte chalu ani kore baanisane nenu!
Ma hero ki bhajanalu chaala chesale kani,
Okasaraina ne bhajanalu mathram vinane vinaneledu!

Cut-out la ki paal abhishekam chesa le kani,
Kanisam nekosam oka paala packet konaledu!
Chala cinema re-release lu vellale kani,
Okka saaraina nee darshanam ki gudike raledu!

Ippudu death deggariki ki vaste ardham autundi
Hero worship antu tirige life-ey vyartham autundi!

Aa roje padi mandiki WhatsApp lo…
Ne photo share chesi unte saripoyedi!
Mokkinattu upavasam chesi undunte..
Ee roju ee muppu tappedi!

Ee okka saari kapadite church kattista,
Prathi Sunday vasta, prayers cheyista!
Ee okka gattu ekkinchey Vatican vasta,
Confession ista… Praise the Lord!

God, you gotta be kidding… this is skibidi delulu!
Release kani Part 2 la madhyalone aapaku!
Nalla kodi bali badulu… nara bali nuvu koraku!

Innallu pattu patti penchina juttu
Ichesta ottu, teerchesta mokku!
Dargah ki vellamana vellani nenu
Ventane vellosta chadar-lu parichesta!

Innallu pattu patti penchina juttu
Ichesta ottu, teerchesta mokku!
Dargah ki vellamana vellani nenu
Ventane vellosta chadar-lu parichesta!

_____________________

Song Credits:

సినిమా పేరు: JETLEE
పాట పేరు: టర్బులెన్స్ (Turbulence)
సంగీతం: కాల భైరవ (Kaala Bhairava)
సాహిత్యం: పి.వి. సాయి సోమయాజులు (P.V. Sai Somayajulu)
గానం: ఆదిత్య లింగార్ (Aditya Iyengar), సింధూజ శ్రీనివాసన్ (Sindhuja Srinivasan)
తారాగణం: సత్య (Satya)

See Also plz click on this: : satya-is-not-jetlee-song-lyrics-jetlee

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.