రా రా ధీవర లేరా లేవరా
విజృంభించరా స్వప్నం సాధించరా
నువ్వే నీ ఉలి
నువ్వే నీ శిల
నీలో శక్తిని శిల్పంగా మార్చారా
సాహసాల సైనిక ఆయుధం నీ వేడుక
ఏలుకోరా నాయకా కాలమే నీ వేదిక
ఉక్కు రెక్కలే చెక్కుతున్నవి
తీర్చిదిద్దగా నీల నిన్ను
అగ్గి తగ్గని ఇష్ట కష్టమే
ఆశయానికి వెన్ను దన్ను
నీ దీక్షలోన చిందుతున్న స్వేదము వీర గంధమే
నీ శక్తీ దాటి పెచుకున్న సౌర్యము పాఠ్య గ్రంధమే
అహో స్వయంభు సైనికా
సాహసాల సైనిక ఆయుధం నీ వేడుక
ఏలుకోరా నాయకా కాలమే నీ వేదిక
రా రా ధీవర లేరా లేవరా
విజృంభించరా స్వప్నం సాధించరా
నువ్వే నీ ఉలి
నువ్వే నీ శిల
నీలో శక్తిని శిల్పంగా మార్చారా
In English Version:
Raa raa dheevara leraa levaraa
Vijrumbhincharaa swapnam saadhincharaa
Nuvve nee uli
Nuvve nee shila
Neelo shakthini shilpanga maarcharaa
Saahasala sainika aayudham nee veduka
Elukoraa naayakaa kaalame nee vedika
Ukku rekkale chekkutunnavi
Teerchididdagaa neela ninnu
Aggi taggani ishta kashtame
Aashayaaniki vennu dannu
Nee deekshalona chindutunna swedamu veera gandhame
Nee shakthi daati penchukunna sauryamu paathya grandhame
Aho swayambhu sainikaa
Saahasala sainika aayudham nee veduka
Elukoraa naayakaa kaalame nee vedika
Raa raa dheevara leraa levaraa
Vijrumbhincharaa swapnam saadhincharaa
Nuvve nee uli
Nuvve nee shila
Neelo shakthini shilpanga maarcharaa
___________________
In English Version:
సినిమా పేరు: స్వయంభూ (Swayambhu)
పాట పేరు: రారా ధీవరా (Rara Dheevara) (తెలుగు)
గాయకుడు: సంతోష్ వెంకీ (Santhosh Venky)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీతం: రవి బస్రూర్ (Ravi Basrur)
తారాగణం: నిఖిల్ (Nikhil), సంయుక్త (Samyuktha), నభా నటేష్ (Nabha Natesh)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.