లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె
చిన్న పోదామరి చిన్ని ప్రాణం
కాసె వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదె
అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా
ఆ .. పగటి బాధలన్ని మరచిపొవుటకు
ఉంది కాద ఈ ఏకాంత వేళ
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరు నిదురపోరె
చిన్న పోదామరి చిన్ని ప్రాణం
సమగప పమపమా గరి గారిసని
సమగప పమపమా…
సమగప పమపమా గరి గరిసని
సమగప సగమా … ఆ..
గమ దదమ నినిద సనిరి సా నిదప
గమ దదమ నినిద గరిసనిదపమగ
ఎటో పోయేటి నీలి మేఘం
వర్షం చిలికి వేలసా .. సరిగరి గ గరి గపమగ
ఎదొ అంటుంది కోయెల పాట
రాగం ఆలకించద సా .. సరిగరి గ గరి గదమగ
అన్ని వైపుల మధువనం … పూలు పూయద అను క్షణం
అనువనువున జీవితం …అంద చేయద అమృతం
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె
చిన్న పోదామరి చిన్ని ప్రాణం
కాసె వెన్నెలకు వీచె గాలులకు హృదయం కుదుట పడదె
అంత చేదా మరీ వేణు గానం
In English Version:
Laali laali anu raagam saaguthunte evaroo nidurapore
Chinna podhaamari chinni praanam
Kaase vennelaku veeche gaalulaku hrudayam kuduta padade
Antha chedaa mari venu gaanam
Kallu melukunte kaalamaaguthundaa bhaaramaina manasaa
Aa… pagati baadhalanni marachipovutaku
Undi kaadaa ee ekaantha vela
Laali laali anu raagam saaguthunte evaru nidurapore
Chinna podhaamari chinni praanam
Samagapa pamapamaa gari gaarisani
Samagapa pamapamaa…
Samagapa pamapamaa gari garisani
Samagapa sagamaa… aa…
Gama dadama ninida saniri saa nidapa
Gama dadama ninida garisani dapamaga
Eto poyeti neeli megham
Varsham chiliki velasaa… sarigari ga gari gapamaga
Edo antundi koyela paata
Raagam aalakinchadaa saa… sarigari ga gari gadamaga
Anni vaipula madhuvanam… poolu pooyadaa anu kshanam
Anuvanuvuna jeevitham… anda cheyada amrutham
Laali laali anu raagam saaguthunte evaroo nidurapore
Chinna podhaamari chinni praanam
Kaase vennelaku veeche gaalulaku hrudayam kuduta padade
Antha chedaa mari venu gaanam
__________________
Song Credits:
చిత్రం: ఇందిర (Indira)
గాయని: హరిణి (Harini)
సంగీతం: ఏఆర్ రెహమాన్ (AR Rahman)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
నటీనటులు: అరవింద్ స్వామి (Arvind Swamy), అను హాసన్ (Anu Hasan)
దర్శకుడు: సుహాసిని మణిరత్నం (Suhasini Maniratnam)
నిర్మాత: జి. వెంకటేశ్వరన్ (G. Venkateswaran)
See Also plz click on this: chinni-chinni-asa
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
