హర హర ఈశ్వరా (Hara Hara Eshwara) సాంగ్ లిరిక్స్ | Madhu Priya

by Lakshmi Guradasi

హర హర ఈశ్వర శంభో శివ శంకర
ఓం నమః శివాయ నీలకంధర
శిరసున గంగమ్మతో
తనువున గౌరమ్మతో
తరలిరా తనివి తీర ఈశ్వర

పోలిమేరలో వీర భద్రుడా
వెండి కొండ మీద వెల్పు నీవురా
ఇలక పాలకాల భైరవా
పాపాల పాళ్ల నుండీ కావరా
నీ ఆజ్ఞ లేక చీమైనా కుట్టని
మూడు కళ్ళ రెడువురా

రుద్రం భజే రుద్ర తేజం భజే
విభూది భూషణ హర
రౌద్రం భజే రౌద్ర రూపం భజే
నటరాజ చంద్ర శేఖర
గంగ నెత్తుకొని నేల గొంతు నింపు
జంగమయ్య నీవురా
ఆది అంతమంటూ లేని స్వామి
ఆది శక్తితో మమ్మాదరించరా

హర హర ఈశ్వర శంభో శివ శంకర
ఓం నమః శివాయ నీలకంధర
శిరసున గంగమ్మతో
తనువున గౌరమ్మతో
తరలిరా తనివి తీర ఈశ్వర

ఓం…… నమః శివాయ
రుద్రాయ భద్రాయ శర్వాయ సర్వాయ
శివ పూజకు వేళయే కదలిరా
ఓం…… నమః శివాయ
ఓం…… నమః శివాయ

శివరాత్రికి శివ శివ అని
అవని గొంతు విప్పెరా
జాగారం జయ ధ్వానం
జగమే కైలాసమై ఆడెరా
ఆటలాడుకుంటూ శంకరుడా
నీ పాట పాడుకుంటూ ఈశ్వరుడా
తెల్లవార్లు భక్తి తోటి
నిన్ను మొక్కి పూజలు చేసెమురా

మేలు సామివయ్య శంకర
నువ్వు లేని చోటు ఎక్కడుందిరా
గరళాన్ని తాగే గరళ కంఠుడా
సరిలోని సామి నిలిచినావురా
భూగోళమంతా నీ లీలా కాదా
భూతనాథ రాత నీవురా

రుద్రం భజే రుద్ర తేజం భజే
విభూది భూషణ హర
రౌద్రం భజే రౌద్ర రూపం భజే
నటరాజ చంద్ర శేఖర
గంగ నెత్తుకొని నేల గొంతు నింపు
జంగమయ్య నీవురా
ఆది అంతమంటూ లేని స్వామి
ఆది శక్తితో మమ్మాదరించరా

హర హర ఈశ్వర శంభో శివ శంకర
ఓం నమః శివాయ నీలకంధర
శిరసున గంగమ్మతో
తనువున గౌరమ్మతో
తరలిరా తనివి తీర ఈశ్వర

ఓం…… నమః శివాయ
యోగాయ భోగాయ రాగాయ రవ్యాయ
పంచాక్షరి వేదంలా మోగెరా
ఓం…… నమః శివాయ

మారేడుకు మారేడుతో
అభిషేకం జరపగా
నైవేద్యం ఆతిథ్యం మా మనసులు నీకురా శంకరా
కోటి మొక్కులను తీర్చుకొని
నీ పేర్లు వెయ్యి తీరులు తలచుకొని
మళ్లీ మళ్లీ నిన్ను మొక్కుకుంటూ కొలిసెము ఈశ్వరా

జాగు లేదు నీకు శంకర
జాలి గుండె నీది శివ శంకర
వరమీయవయ్య ఓరి శంకర
కొనలేని ప్రేమ మాకు నీవురా
ఆకాశమంతా ఆధరణ నీది
అంతా నీవు ఆది శంకర

రుద్రం భజే రుద్ర తేజం భజే
విభూది భూషణ హర
రౌద్రం భజే రౌద్ర రూపం భజే
నటరాజ చంద్ర శేఖర
గంగ నెత్తుకొని నేల గొంతు నింపు
జంగమయ్య నీవురా
ఆది అంతమంటూ లేని స్వామి
ఆది శక్తితో మమ్మాదరించరా

హర హర ఈశ్వర శంభో శివ శంకర
ఓం నమః శివాయ నీలకంధర
శిరసున గంగమ్మతో
తనువున గౌరమ్మతో
తరలిరా తనివి తీర ఈశ్వర

In English Version:

Hara hara eshwara shambo shiva shankara
Om namah shivaya neela kandara
Shirasuna gangamma tho
Thanuvuna gouramma tho
Tharalira thanivi theera eshwara

Polimera lo veera bhadruda
Vendi konda meeda velpu neevura
Elaka palakaala bhairava
Paapala paala nundi kaavara
Ni aagnya leka cheemaina kuttani
Muudu kalla reduvura

Rudram bhaje rudra thejam bhaje
Vibhudi bhooshana hara
Roudram bhaje roudra roopam bhaje
Nataraja chandra shekara
Ganga nethukoni nela gonthu nimpu
Jangamayya neevura
Aadi anthamantu leni swami aadhi shakthi tho mammadharinchara

Hara hara eshwara shambo shiva shankara
Om namah shivaya neela kandara
Shirasuna gangamma tho
Thanuvuna gouramma tho
Tharalira thanivi theera eshwara

Om…… namah shivaya
Rudraya bhadraya sharvaya sarvaya
Shiva poojaku velaye kadalira
Om…… namah shivaya
Om…… namah shivaya

Shivaratri ki shiva shiva ani
Avani gonthu vippera
Jaagaram jaya dhwanam
Jagamey kailasamai aaderaa
Aataladukuntu shankaruda ni
Paata padukuntu eeshwaruda
Thellavaarlu bhakthi thoti
Ninnu mokki poojalu chesemura
Melu saamivayya shankara
Nuvvu leni chotu ekkadundhira
Garalaanni thagey garala kantuda
Sarileni saami nilichinaavura
Bhoogolamantha nee leela kaada
Boothanadha raatha neevura

Rudram bhaje rudra thejam bhaje
Vibhudi bhooshana hara
Roudram bhaje roudra roopam bhaje
Nataraja chandra shekara
Ganga nethukoni nela gonthu nimpu
Jangamayya neevura
Aadi anthamantu leni swami aadhi shakthi tho mammadharinchara

Hara hara eshwara shambo shiva shankara
Om namah shivaya neela kandara
Shirasuna gangamma tho
Thanuvuna gouramma tho
Tharalira thanivi theera eshwara

Om…… namah shivaya
Yogaaya bhogaaya raagaya ravyaaya
Panchaakshari vedham la mogera
Om…… namah shivaya

Maareduku maaredutho
Abhishekam jarapaga
Naivedyam aathidyam maa
Manasulu neekura shankaraaa
Koti mokkulanu theerchukoni nee
Perlu veyyi theerlu thalchukoni
Malli malli ninnu mokkukuntu
Kolisemu eeshwara
Jaagu ledu neeku shankara jaali gundey
Needi shiva shankara
Varameeyyavayya ori shankara
Konaleni prema maku neevura
Aakashamantha aadharana needi
Antha neevu aadi shankara

Rudram bhaje rudra thejam bhaje
Vibhudi bhooshana hara
Roudram bhaje roudra roopam bhaje
Nataraja chandra shekara
Ganga nethukoni nela gonthu nimpu
Jangamayya neevura
Aadi anthamantu leni swami aadhi shakthi tho mammadharinchara

Hara hara eshwara shambo shiva shankara
Om namah shivaya neela kandara
Shirasuna gangamma tho
Thanuvuna gouramma tho
Tharalira thanivi theera eshwara

_____________________________

Song Credits:

పాట: హర హర ఈశ్వరా (Hara Hara Eshwara)
సంగీతం & గాయకుడు: భోలే షావలి (Bhole Shavali)
గాయని: మధు ప్రియ (Madhu Priya)
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)
ప్రోగ్రామింగ్: మదీన్ SK (Madeen SK)

See Also plz click on this: are-o-jangama-song-lyrics-madhu-priya

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like