నిఖార్సైన బ్రహ్మచారినే (Nikhaarsaina Brahmachaarine) సాంగ్ లిరిక్స్ | దర్బార్ (Darbar)

by Lakshmi Guradasi

ఓ… రొమాంటిక్ ఫేస్ కట్టూ నాది కాదు
ఓ… అయినా ఉంటావా నాతో బంగారు

ఓ… నిఖార్సైన బ్రహ్మచారినే లవ్ చేయవే
జన్మలోన మార్చి పోనులే నీ మెలునే
కూరగాయల మార్కెట్ కెల్లినా
నేనెప్పుడు మచ్చికైనా లేడీ ఫింగరే టచ్ చెయ్యలే…
గోడకున్న క్యాలెండర్ కక్ష కట్టేసిందేంటో
ఊరు మొత్తం లవర్స్ డే నాకు మాత్రం ఏప్రిల్ ఫస్ట్

థియేటర్‌లో కపుల్ సీట్ వెక్కిరిస్తూ ఉండేదే
ఇప్పుడేమైపోతాదో నిన్ను గాని నాతో చూస్తే…

హే… నా కేకౌంట్ లేదులే నీ కార్డే వాడుకుంటా
ఫ్లో లేకుండా పాడతా వింటావా తిట్టకుండా
నే నిజంగా కోతినే భరించు బుజ్జి కొండా
ఓయ్… నూరేళ్లు చూసుకో నా కళ్లే తడవకుండా

నాకింకా సెట్ అయ్యి ఫిట్ అయ్యే దేవ్వరే… ఎవ్వరే…
నువ్వే నా బ్లడ్ అంతా నిండావు చూడవే…
నన్ను నమ్మవే…
బీర్ ఓనర్ బాకిలా విలువైన దానివే…
హే… జీరోని అయిపోనా నువ్వంటూ లేనిదే…

నిఖార్సైన బ్రహ్మచారినే లవ్ చేయవే
జన్మలోన మార్చి పోనులే నీ మెలునే
కూరగాయల మార్కెట్ కెల్లినా
నేనెప్పుడు మచ్చికైనా లేడీ ఫింగరే టచ్ చెయ్యలే…

గోడకున్న క్యాలెండర్ కక్ష కట్టేసిందేంటో
ఊరు మొత్తం లవర్స్ డే నాకు మాత్రం ఏప్రిల్ ఫస్ట్
థియేటర్‌లో కపుల్ సీట్ వెక్కిరిస్తూ ఉండేదే
ఇప్పుడేమైపోతాదో నిన్ను గాని నాతో చూస్తే…

రొమాంటిక్ ఫేస్ కట్టూ నాది కాదు

In English Version:

O… romantic face cuttu naadi kaadu
O… ayinaa untaavaa naatho bangaaru

O… nikhaarsaina brahmachaarine love cheyyave
Janmalona maarchi ponule nee melune
Kooragaayala market kellinaa
Nenepudu machikainaa lady fingere touch cheyyale…

Godakunna calendar kaksha kattesindento
Ooru mottam Lovers Day
Naaku maatram April First

Theatre-lo couple seat vekkiristuu undede
Ippudemai potaado ninnu gaani naatho chooste…

Hey… naa ke-account ledhule nee carde vaadukuntaa
Flow lekundaa paadataa vintaavaa tittakundaa
Nenu nijangaa kothine bharinchu bujji kondaa
Oy… noorellu choosuko naa kalle thadavakundaa

Naakinkaa set ayyi fit ayye devvare… evvare…
Nuvve naa blood anta nindaavu choodave…
Nannu nammave…
Beer owner baakila viluvaina daanive…
Hey… zero-ni ayiponaa nuvvantu lenide…

Nikhaarsaina brahmachaarine love cheyyave
Janmalona maarchi ponule nee melune
Kooragaayala market kellinaa
Nenepudu machikainaa lady fingere touch cheyyale…

Godakunna calendar kaksha kattesindento
Ooru mottam Lovers Day
Naaku maatram April First

Theatre-lo couple seat vekkiristuu undede
Ippudemai potaado ninnu gaani naatho chooste…

Romantic face cuttu naadi kaadu

______________________

Song Credits:

పాట : నిఖార్సైన బ్రహ్మచారినే (Nikhaarsaina Brahmachaarine)
చిత్రం: దర్బార్ (Darbar)
సంగీతం : అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం : భాస్కరభట్ల (Bhaskarabhatla)
గానం: ఇన్నో గెంగా (Inno Genga)
రచన & దర్శకత్వం : ఎఆర్ మురుగదాస్ (AR Murugadoss)
నటీనటులు: రజనీకాంత్ (Rajinikanth), నయనతార (Nayanthara), నివేదా థామస్ (Nivetha Thomas)

See Also plz click on this: pedavi-chivarake-song-lyrics-petta

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like